BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/sabarimala yatra ku vellu ayyappalaku-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/sabarimala yatra ku vellu ayyappalaku-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. అన్ని దేవాలయాల్లో చాలా కాలం తర్వాత భక్తులకు దర్శనం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ అయ్యప్ప దేవస్థానంలో కి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. రోజుకు 5000 మంది భక్తులు మాత్రమే శబరిమలకు రావాలని కోరింది. దానికోసం ముందుగానే ఆన్లైన్లో లో పేరు నమోదు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా శబరిమల ఆలయం జూలై17 నుండి 21 వరకు ఐదు రోజుల పాటు తెరుచుకుంటుంది. ప్రతి నెలలో జపించాల్shabarimala{#}Kerala;Sabarimala;Pooja Hegde;Coronavirusశబరిమల వెళ్లాలంటే ఇవి ఉండాల్సిందే.. !శబరిమల వెళ్లాలంటే ఇవి ఉండాల్సిందే.. !shabarimala{#}Kerala;Sabarimala;Pooja Hegde;CoronavirusSat, 17 Jul 2021 10:05:18 GMTప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. అన్ని దేవాలయాల్లో చాలా కాలం తర్వాత భక్తులకు దర్శనం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ అయ్యప్ప దేవస్థానంలో కి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. రోజుకు 5000 మంది భక్తులు మాత్రమే శబరిమలకు రావాలని కోరింది. దానికోసం ముందుగానే ఆన్లైన్లో లో పేరు నమోదు చేసుకోవాలని స్పష్టంచేసింది. 

ఇదిలా ఉండగా శబరిమల ఆలయం జూలై17 నుండి 21 వరకు ఐదు రోజుల పాటు తెరుచుకుంటుంది. ప్రతి నెలలో జపించాల్సిన పూజా కార్యక్రమాలను ఈ తేదీల మధ్య నిర్వహించనున్నారు. అంతేకాకుండా శబరిమల వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆలయ కమిటీ స్పష్టం చేసింది. అలాగే కరోనా నెగిటివ్ రిపోర్టు కూడా ఉండాలని అది కూడా 48 గంటల్లోగా తీసుకుంది ఉండాలని తెలిపింది.



ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలోని అన్ని దేవాలయాలు తెరుచుకున్నాయి. అన్ని దేవాలయాల్లో చాలా కాలం తర్వాత భక్తులకు దర్శనం లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ అయ్యప్ప దేవస్థానంలో కి కూడా భక్తులను అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. రోజుకు 5000 మంది భక్తులు మాత్రమే శబరిమలకు రావాలని కోరింది. దానికోసం ముందుగానే ఆన్లైన్లో లో పేరు నమోదు చేసుకోవాలని స్పష్టంచేసింది.

టీం ఇండియా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన దినేష్ కార్తీక్ ?

తిరుమలలో భక్తుల ఆందోళన!

శబరిమల వెళ్లాలంటే ఇవి ఉండాల్సిందే.. !

రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న పుష్ప..!

కరోనా థర్డ్ వేవ్: రానున్న 100 రోజుల్లో ఏం జరగనుంది ?

"ఎన్టీఆర్30"కి హీరోయిన్ ఫిక్స్... ఎవరంటే ?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 నెలల తర్వాత పట్టాలెక్కనున్న 82 రైళ్లు ?

అలర్ట్ : వరుసగా కామన్ ఎంట్రన్స్ పరీక్షలు.. తేదీలు ఇవే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>