HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kupintaku-upayogalub51db44d-d154-4d11-8f42-5766ab193747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kupintaku-upayogalub51db44d-d154-4d11-8f42-5766ab193747-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మనం ఎన్నో రకాలైనటువంటి మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఈ మొక్క వల్ల ప్రయోజనాలు తెలిస్తే, ఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఇప్పుడు.. 1). ఈ మొక్క పుష్పించే మొక్కల జాతికి చెందినది. KUPINTAKU UPAYOGALU{#}Rasam;Ancestral;Manam;Yevaruకుప్పింటాకు ఉపయోగాలు ఎన్నో తెలుసా..?కుప్పింటాకు ఉపయోగాలు ఎన్నో తెలుసా..?KUPINTAKU UPAYOGALU{#}Rasam;Ancestral;Manam;YevaruSat, 17 Jul 2021 10:57:52 GMTప్రస్తుతం మనం ఎన్నో రకాలైనటువంటి మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి.

ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఈ మొక్క వల్ల ప్రయోజనాలు తెలిస్తే, ఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఇప్పుడు..

1). ఈ మొక్క పుష్పించే మొక్కల జాతికి చెందినది. అంతేకాకుండా ఈ ఆకును మురిపిండి ఆకు అని కూడా అంటారు.

2). ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది . కాబట్టి దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

3). ఈ మొక్కలు రెండు రకాలుగా లభిస్తాయి. ఒక జాతి మొక్కలు , ఆకులు గుండ్రంగా వుంటాయి. ఇక మరొక జాతి మొక్క ఆకుల అయితే చిన్నవిగా ఉండి చాలా ఎక్కువగా ఉంటాయి.

4). ఈ మొక్క యొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి, అంతేకాకుండా చిగుళ్ల నుండి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.

5). ఈ చెట్టు యొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ సౌందర్యానికి వాడేవారు. ఈ ఆకును మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు, వేసి  బాగా రుబ్బి ముఖానికి పట్టించుకుంటే, చర్మం మరింత ప్రకాశవంతంగా అవుతుంది.

6). శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి , విరోచనాలు అవ్వడానికి, ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఒక చిన్న బౌల్లో నీళ్ళు పోసి , ఆకులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ ఆకులను తీసేసి, ఆ నీరు తాగడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. అయితే ఈ నీటిని రెండు స్పూన్లు మాత్రమే తాగాలి.

7). ఈ ఆకుల రసం లోకి నిమ్మరసం కలిపి ఆ పదార్థాన్ని గజ్జి, తామర వచ్చిన వారికి పట్టించడంవల్ల తగ్గుతుంది.



కేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?

తండ్రి పేరు నిలబెడుతున్న కమెడియన్ రాజా బాబు కొడుకులు.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఐస్‌క్రీమ్-3ను భారీగా ప్లాన్ చేస్తున్న ఆర్జీవీ..?

కుప్పింటాకులు వాడడం వల్ల ముఖ సౌందర్యం, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

ఈ హీరో కు అమ్మ అంటే ఎంత ప్రేమో..!!

నాగబాబు సతీమణి ఎవరి కుమార్తె తెలుసా ?

టీం ఇండియా కు బంపర్ ఆఫర్ ఇచ్చిన దినేష్ కార్తీక్ ?

సినీఫక్కీలో కిడ్నాప్..అమ్మాయిని కారులోకి లాగి!

కుమార్తెను ప్రేయసి పేరు పెట్టిన వ్యక్తి.. తన భార్యకు తెలిసి ఆపై..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>