PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/it-jobsffc036d0-7326-440e-8b32-08e782436611-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/it-jobsffc036d0-7326-440e-8b32-08e782436611-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ ముగిసిన వేళ కొన్ని ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప‌లు కంపెనీలు ప్ర‌క‌టించాయి. కొవిడ్ ప్ర‌భావం ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ కంపెనీలు భారీగా నష్టాలను చవి చూశాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీలు అనంతరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాయి.ఇదే క్ర‌మంలో క‌రోనా రెండ‌వ ఉధృతి త‌గ్గుతున్న వేళ ఐటీ కంపెనీలు తమ కంపెనీలలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు రిక్రూట్మెంట్ వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో భారత దేశపు అతిపెద్ద ఐటి సంస్థ it jobs{#}Wipro;March;Juneనిరుద్యోగులకు తీపి కబురు.. భారీ ఎత్తున ఐటీ ఉద్యోగ నియామకాలు..!నిరుద్యోగులకు తీపి కబురు.. భారీ ఎత్తున ఐటీ ఉద్యోగ నియామకాలు..!it jobs{#}Wipro;March;JuneSat, 17 Jul 2021 07:42:22 GMTకరోనా సెకండ్ వేవ్ ముగిసిన వేళ కొన్ని ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగ నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు ప‌లు కంపెనీలు ప్ర‌క‌టించాయి. కొవిడ్ ప్ర‌భావం ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ కంపెనీలు భారీగా నష్టాలను చవి చూశాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీలు అనంతరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాయి.ఇదే క్ర‌మంలో క‌రోనా రెండ‌వ ఉధృతి త‌గ్గుతున్న వేళ ఐటీ కంపెనీలు తమ కంపెనీలలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు రిక్రూట్మెంట్ వైపు చూస్తున్నాయి.


 ఈ క్రమంలో భారత దేశపు అతిపెద్ద ఐటి సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో నియ‌మాకాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో లక్షకుపైగా ఉద్యోగాలను సృష్టించడానికి ఐటీ సంస్థలు సంసిద్ధమయ్యారు తెలుస్తుంది. ఆయా కంపెనీలు తమ ప్రమోషన్ ఆదాయ నవీకరణలు భాగంగా ఈ విధంగా పేర్కొన్నాయి. అయితే క‌రోనాతో కంపెనీలో అభివృద్ధి వైపు పయనిస్తూ ఉద్యోగ నియామ‌కాలు భారీగా చేపట్టడం మంచి విషయం. గతంలో నష్టాల‌ను చవిచూసిన పలు కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ చేయని కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల‌ను తీసుకునే అవకాశం ఉంది.


 ఇదే క్రమంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు చేపట్టబోయే నియామకాల గురించి చూద్దాం.  దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ నుంచి 40 వేల మంది పైగా ఉద్యోగుల‌ను నియ‌మించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే 2020లో 40 వేల మంది గ్రాడ్యుయేట్లు క్యాంపస్ నుంచి ఈ కంపెనీ నియమించుకుంది. ఐటి కంపెనీల్లో ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగులతో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఈ కంపెనీ నిలిచింది. మరిన్ని నియామకాలను తమ కంపెనీ చేపట్టనున్నట్లు ఆ కంపెనీ అధికారి మిలింద్ లక్కడ్ గతవారం పేర్కొన్నారు


ప్రపంచ వ్యాప్తంగా 30 వేల మంది కాలేజి గ్రాడ్యూఏట్ల‌ను ఇన్ఫోసిస్ సంస్థ 2021-24 వ సంవత్సరంలో నియమించుకుంది. మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ 2.59 లక్షల ఉద్యోగులు ఉండగా.. జూన్ లో ఉద్యోగుల సంఖ్య 2.67 లక్షలకు చేరిందని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇటీవల వెల్లడించారు.

 మరొక ప్రముఖ ఐటి సంస్థ అయిన విప్రో తమ కంపెనీలో రెండు లక్షల ఉద్యోగులను నియమించినట్టు వివరించింది. ప్రస్తుతం 209,890 మంది ఉద్యోగులు తమ కంపెనీ లో పని చేస్తున్నట్టు ఆ కంపెనీ అధికారులు వెల్లడించారు. మొదటి త్రైమాసికంలో పదివేలమంది నియామకాలు చేపట్టిన ఈ కంపెనీ దాదాపు 2000 మంది ఫ్రెషర్స్ ఉన్నారని తెలిపింది. కాగా ఈ సంవత్సరం 30000 ఆఫ‌ర్ లెట‌ర్ల‌ను ఆ కంపెనీ విడుదల చేయనున్నట్టు వివరించింది. అందులో 22 వేల మంది ఫ్రెష‌ర్ల‌ను తమ కంపెనీ తీసుకోనున్నట్లు విప్రో వివరించింది



ఆ దేశంలో థర్డ్ వేవ్‌ జోరు.. గరిష్టస్థాయిలో మరణాలు..

విక్టరీ వెంకటేష్ గణేష్ అప్పట్లో ఎన్ని కోట్లు వసూళ్లని రాబట్టిందో తెలుసా..?

కాజల్ తీరు పై సెటైర్లు !

చనిపోయిన వారి శరీర భాగాలతో ఈ వస్తువులు తయారవుతాయా..?

20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించిన వాట్సాప్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>