Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jeans62dcf1bc-25a7-46d0-9e35-df007891933a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jeans62dcf1bc-25a7-46d0-9e35-df007891933a-415x250-IndiaHerald.jpgఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకొస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ . నేర చరిత్రకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నేర రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. కేవలం క్రైమ్ విషయంలోనే కాదు అన్ని విషయాలలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే సచివాలయం లో పనిచేసే ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు అందరూ అటుJeans{#}yogi;Yogi Adityanath;Grama Sachivalayam;secretariat;Telangana Chief Minister;Narendra;CM;Andhra Pradeshఉద్యోగులకు షాక్.. ఇకనుంచి జీన్స్, టీ షర్ట్ నిషేధం?ఉద్యోగులకు షాక్.. ఇకనుంచి జీన్స్, టీ షర్ట్ నిషేధం?Jeans{#}yogi;Yogi Adityanath;Grama Sachivalayam;secretariat;Telangana Chief Minister;Narendra;CM;Andhra PradeshSat, 17 Jul 2021 19:50:00 GMTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకొస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ . నేర చరిత్రకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం  నేర రహిత రాష్ట్రంగా మార్చే దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. కేవలం క్రైమ్ విషయంలోనే కాదు అన్ని విషయాలలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే సచివాలయం లో పనిచేసే ఉద్యోగుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు అందరూ అటు సాధారణ ప్రజలందరికీ కూడా ఎంతో ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా వారి దుస్తువులు ఎంతో హుందాగా ఉండాల్సి ఉంటుంది.



 కానీ చాలామంది సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇష్టారీతిన దుస్తులు ధరిస్తూ సచివాలయం లో పనిచేస్తూ ఉంటారు. సీఎం ఆఫీస్ లో పని చేయడం అంటే అంత ఆషామాషీ కాదు కదా. అయితే ఇటీవలే యూపీ సచివాలయంలో పనిచేస్తున్న ఎంతో మంది ఉద్యోగులు  ఇష్టారీతిన డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. ఇక ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.  ఈ క్రమంలోనే సచివాలయంలో  పని చేసే ఉద్యోగుల అందరూ ఎలాంటి దుస్తులు ధరించాలి అనే దానిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఇది సచివాలయంలోని ఉద్యోగుల వేషధారణ పై  ఇటీవలే కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.



 ఇకనుంచి సచివాలయం లో పనిచేసే ఉద్యోగులు అందరూ జీన్స్ టీషర్ట్స్ లాంటివి వేసుకోవడం పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. సీఎం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ గౌరవప్రథమైన దుస్తులు వేసుకుని ఆఫీస్ కు రావాలి అంటూ కఠిన ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి సెక్రటేరియట్ జాయింట్ సెక్రెటరీ నరేంద్ర కుమార్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక నుంచి సచివాలయంలో పనిచేస్తున్న 400 మంది ఉద్యోగులు జీన్స్ టీ షర్ట్ కాకుండా ఇక గౌరవప్రదమైన దుస్తుల్లో రానున్నట్లు తెలుస్తోంది.



జగన్ డిసైడ్ అయ్యారు.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి కీలక పదవి?

మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌... త‌మ్ముడు బైరెడ్డికి కీల‌క ప‌ద‌వి ఇచ్చేశాడు...!

బాప్ రే బాప్...మంటల్లో టీడీపీ నేత‌ల‌ నిరసన.. !

మోదీతో పవార్ మీటింగ్ అందుకేనా..

జగన్ చేసిన పనికి.. మోడీ దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చింది?

టీడీపీ... కేరాఫ్ లీడర్స్

టీడీపీ ఉంటుందా... పోతుందా...

మోదీకి రఘురామకృష్ణంరాజు లేఖ!

జగన్ కు మరో పేరు పెట్టిన లోకేష్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>