BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-ex-mla-good-bye-to-tdpc77e22d5-43b4-42c2-8d02-5b4581f69c17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tdp-ex-mla-good-bye-to-tdpc77e22d5-43b4-42c2-8d02-5b4581f69c17-415x250-IndiaHerald.jpgఏపీలో తెలుగుదేశం పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో తగిన గుర్తింపు లేదని శోభా హైమావ‌తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శోభా హైమావతి గతంలో ఎస్ కోట ఎమ్మెల్యే గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు గా కూడా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక తాను పార్టీని వీడుతున్నట్లు శోభా హైమావతి ప్రకటించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం త‌న‌కు ప్రాదానtdp{#}ramana;Telugu Desam Party;రాజీనామా;Fort;MLA;TDP;Telangana;Telugu;Partyటీడీపీకి బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. !టీడీపీకి బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. !tdp{#}ramana;Telugu Desam Party;రాజీనామా;Fort;MLA;TDP;Telangana;Telugu;PartySat, 17 Jul 2021 11:08:00 GMTఏపీలో తెలుగుదేశం పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో తగిన గుర్తింపు లేదని శోభా హైమావ‌తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శోభా హైమావతి గతంలో  ఎస్ కోట ఎమ్మెల్యే గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు గా కూడా పనిచేశారు.

ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక తాను పార్టీని వీడుతున్నట్లు శోభా హైమావతి ప్రకటించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం త‌న‌కు ప్రాదాన్య‌త లేని కార‌ణంగానే పార్టీని వీడుతున్న‌ట్టు చెప్పారు. టిడిపిలో కీల‌క నేత గా వ్యవహరించిన శోభాహైమావతి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా పార్టీకి షాక్ తగిలింది. ఇదిలా ఉండగానే నిన్న తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.



ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

ఎన్టీఆర్ న‌ట‌న చూస్తే నా న‌రాలు క‌ట్ అయ్యే ఫీలింగ్ : కృష్న‌వంశీ

వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?

కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవిశ్రీప్రసాద్..!

టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వీక్‌నెస్ ఎంటో తెలుసా?

జగ‌న్ ఆశ‌ ఇప్ప‌ట్లో తీర‌దు.. రాజ‌కీయం ఇప్ప‌ట్లో పార‌దు...!

సారు చెప్తే మోడీకి వినపడుద్దా...? మరి జగన్ కూడా చెప్తే...?

ఏపీలో తెలుగుదేశం పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. టిడిపిలో తగిన గుర్తింపు లేదని శోభా హైమావ‌తి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెడుతున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శోభా హైమావతి గతంలో ఎస్ కోట ఎమ్మెల్యే గా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు గా కూడా పనిచేశారు.

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. మ‌ధ్య‌లో ఈ ట్విస్ట్ ఏంటో..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>