MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/rrra936e474-96fc-4607-ae83-b242da6c75b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/rrra936e474-96fc-4607-ae83-b242da6c75b6-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తో భారతదేశ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడిగా పేరుగాంచాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ మేక‌ర్స్‌ ప్రకటించారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైన జక్కన్న మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు. అయితే తొలినాళ్లలో ఆయన భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించాలని భావించాడు. అయితే త‌గిన బడ్జrrr{#}Alia Bhatt;RRR Movie;Bahubali;Blockbuster hit;Graphics;Eega;Magadheera;Mass;Success;Rajamouli;Director;Cinema;News;Teluguటాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వీక్‌నెస్ ఎంటో తెలుసా?టాప్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి వీక్‌నెస్ ఎంటో తెలుసా?rrr{#}Alia Bhatt;RRR Movie;Bahubali;Blockbuster hit;Graphics;Eega;Magadheera;Mass;Success;Rajamouli;Director;Cinema;News;TeluguSat, 17 Jul 2021 11:11:34 GMTబాహుబలి సినిమా తో భారతదేశ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడిగా పేరుగాంచాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ మేక‌ర్స్‌ ప్రకటించారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైన జక్కన్న మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించాడు.

 అయితే తొలినాళ్లలో ఆయన భారీ బడ్జెట్, గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను తెరకెక్కించాలని భావించాడు. అయితే త‌గిన బడ్జెట్ లేకపోవడంతో మొదటగా మాస్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మగధీర సినిమా ను కేవలం 40 కోట్ల బడ్జెట్తో ఆ సినిమాను రూపొందించి భారి విజయం సాధించారు. అనంతరం ఈ సినిమాతో మంచి గ్రాఫిక్స్ చూపెట్టి బ్లాక్ బస్టర్ సాధించాడు.

 మగధీర, ఈగ ఆ స్థాయిలో విజయం సాధించడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి లో భారీ సెట్టింగ్ యాక్షన్ సీన్లు రూపొందించాడు. వీటికి విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా ఉండటంవల్లే ఇతర దేశాల్లో కూడా ఆ సినిమా మా భారీ స్థాయిలో సక్సెస్ అయింది. అయితే ఆర్.ఆర్ ఆర్. చిత్రంలో గ్రాఫిక్స్ కు తగిన ప్రాధాన్యత ఉండదని ఇది సోషల్ చిత్రమని రాజమౌళి ప్రకటించాడు.


రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. కానీ ఆర్ఆర్ఆర్‌లో బాహుబలి కి మించి విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీని ద్వారా రాజమౌళి బలహీనత విజువల్ ఎఫెక్ట్స్ ఏ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుద‌ల అయిన త‌రువాత పూర్తి విజువ‌ల్ ఎఫెక్ట్ చిత్రంగా ఉండ‌బోతుంద‌ని ప‌లువురు సిని అభిమానులు అంటున్నారు.


ఆర్ ఆర్ ఆర్ చిత్రం సోషియో ఫాంట‌సీ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందులో అల్లురి సీతా రామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా జూ.ఎన్టిఆర్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఆలియా భ‌ట్, ఇత‌ర ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. తర్వాత రాజమౌళి ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా తీస్తాడో అని ప్రచారం జరుగుతోంది ఈ మూవీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి



కొరికేస్తా అన్నట్టు యాంకర్‌కు హీరో సిగ్నల్: నిర్మాత షాక్..!

ప‌వ‌న్ ఎస్కేప్ పాలిటిక్స్‌... ఆ మ్యాట‌ర్ నుంచి త‌ప్పించుకునే ప్లాన్ ?

ఎన్టీఆర్ న‌ట‌న చూస్తే నా న‌రాలు క‌ట్ అయ్యే ఫీలింగ్ : కృష్న‌వంశీ

కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవిశ్రీప్రసాద్..!

ప‌వ‌న్‌కు మ‌కో నిర్మాత భారీ అడ్వాన్స్‌... రు. 200 కోట్లు దాటిపోయాయ్ ?

సారు చెప్తే మోడీకి వినపడుద్దా...? మరి జగన్ కూడా చెప్తే...?

టీడీపీకి బిగ్ షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. !

అంతరిక్ష యాత్ర సామాన్యులకు కూడా అందుబాటులోకి రానుందా..?

కేబినెట్ నుండి ఆ మహిళా మంత్రులు అవుట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>