MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-2c4e40aa-476f-4221-a4f7-3ba667f44f9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupathi-2c4e40aa-476f-4221-a4f7-3ba667f44f9d-415x250-IndiaHerald.jpgకోలివుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇతర భాషల్లో కూడా మంచిగా గుర్తింపు సంపాధించి అభిమానులును దక్కించుకున్నారు. పాన్ ఇండియా నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో టాలివుడ్ లో విజయ్ సేతుపతికి తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. తన నటనకు, డైలాగ్ డెలివీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.Vijay Sethupathi {#}Jr NTR;vijay sethupathi;sye-raa-narasimha-reddy;television;Evening;Saira Narasimhareddy;Joseph Vijay;India;job;Tollywood;Fidaa;Teluguవిజయ్ సేతుపతి కన్నీటి కష్టాలు మీకు తెలుసా..!?విజయ్ సేతుపతి కన్నీటి కష్టాలు మీకు తెలుసా..!?Vijay Sethupathi {#}Jr NTR;vijay sethupathi;sye-raa-narasimha-reddy;television;Evening;Saira Narasimhareddy;Joseph Vijay;India;job;Tollywood;Fidaa;TeluguSat, 17 Jul 2021 13:21:31 GMTకోలివుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇతర భాషల్లో కూడా మంచిగా గుర్తింపు సంపాధించి అభిమానులును దక్కించుకున్నారు. పాన్ ఇండియా నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో టాలివుడ్ లో విజయ్ సేతుపతికి తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. తన నటనకు, డైలాగ్ డెలివీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. విలన్ గా తండ్రిగా పాత్రలు పోషిస్తూ..విజయన్అందరిని మెప్పించాడు. దాంతో టాలీవుడ్ దర్శకులు తమ సినిమాల్లో విజయ్ పెట్టుకోవాలని ప్రయత్నాలు కూడా చేశారు.

విజయ్ సేతుపతి ఒక వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే.. తమిళంలో ఓ టీవీ షోలో చెఫ్ ప్రోగ్రామ్ తో బుల్లితెరపై కూడా అలరించబోతున్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ లాంఛ్ లో విజయ్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.  తనకు వంటలంంటే చాలా ఇష్టమని తను ఈ స్థాయికి రావటానికంటే ముందు ఎన్నో కష్టలు పడినట్లు విజయ్ సేతుపతి తెలిపారు.

కాలేజ్ డేస్ ఓ పక్క చదువుకుంటూనే డబ్బుకోసం పార్ట్ టైం జాబ్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12.30 గంటల వరకూ ఫాస్ట్ పుడ్ సెంటర్లో పనిచేశానని విజయ్ సేతపతి తెలిపారు. అక్కడే రాత్రి భోజనం చేసేవాడనిని ఆయన తెలిపారు. అందుకుగానూ నెలకు 750/-  ఇచ్చేవారని తెలిపారు. చాలా ఆశ్యర్యంగా ఉందికదూ..! హోటల్లోనే కాకుండా..కొన్ని రోజులపాటు టెలిఫోన్ బూత్ లో కూడా పనిచేసినట్లు తెలిపారు.

తనకు ఉల్లిసమోసా అంటే బాగా ఇష్టంమట. చిన్నప్పుడు బాగా తినేవాడనని కానీ ఇప్పుడు అవి దొరకటం లేదని విజయ్ తెలిపారు. కానీ ఇప్పటికీ రోజు సాయంత్రం ఇంట్లో ఉల్లిసమోసా తిని ఒక కప్పు టీ తీసుకుంటా అని విజయ్ వెల్లడించారు. విజయ్ సేతుపతి మొదట జూనియర్ ఆర్టిస్ గా కేరీర్ ప్రారంభించారు.  జీవితంలో  ఎన్నో ఎత్తుపల్లాలును అధిగమించారు.   .



కోలివుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇతర భాషల్లో కూడా మంచిగా గుర్తింపు సంపాధించి అభిమానులును దక్కించుకున్నారు. పాన్ ఇండియా నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. సైరా నరసింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో టాలివుడ్ లో విజయ్ సేతుపతికి తెలుగు అభిమానులు ఫిదా అయ్యారు. తన నటనకు, డైలాగ్ డెలివీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

డిప్యూటీ క‌లెక్ట‌రైన పారిశుధ్య కార్మికురాలు..!

ఓటీటీ లను అంత లైట్ తీసుకున్నారన్నారేంటి?

రాశిఖన్నా అగ్రతార కావడానికి బాగా హెల్ప్ చేసిన సినిమా అదే..?

నేను పాలిస్తూ ఇన్స్టాలో ఫోటోలు పెట్టే టైప్ కాదు : కరీనా

`బాహుబ‌లి` ప్రాజెక్ట్‌లో న‌య‌న్‌..?

వారికి సాధ్యం కానిది వరుణ్ తేజ్ కి సాధ్యమేనా!!

మోహన్ బాబు ఆ ఒక్కటి చేస్తే సౌందర్య ఈ రోజు బ్రతికే ఉండేదా ?

"శ్యాం సింగరాయ్" లో ఆ లేడీ ఎమ్మెల్యే కీలక పాత్ర ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>