Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ala-cheyalunna-athyacjaram-cjesinatte6f8ca9dd-a727-46fa-8594-5f9feda56b92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ala-cheyalunna-athyacjaram-cjesinatte6f8ca9dd-a727-46fa-8594-5f9feda56b92-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా దేశంలో ప్రతి రోజూ ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవలి కాలంలో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూన్నాయి. అంతేకాకుండా శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిందితులు వేస్తున్న పిటిషన్లపై అటు కోర్టులు సైతం కఠినంగా స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఈ మధRape{#}Sex;Mumbai;court;High court;Ishtam;central governmentసెక్స్ చేయకున్నా.. అత్యాచారం చేసినట్లే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?సెక్స్ చేయకున్నా.. అత్యాచారం చేసినట్లే.. హైకోర్టు షాకింగ్ తీర్పు?Rape{#}Sex;Mumbai;court;High court;Ishtam;central governmentSat, 17 Jul 2021 16:30:00 GMTఇటీవలి కాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా దేశంలో ప్రతి రోజూ ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవలి కాలంలో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూన్నాయి. అంతేకాకుండా శిక్షల నుంచి తప్పించుకోవడానికి నిందితులు వేస్తున్న పిటిషన్లపై అటు కోర్టులు సైతం కఠినంగా స్పందిస్తూ ఉండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో కోర్టులు తీర్పులు సంచలనం గా మారిపోతున్నాయి.



 ఇక తాజాగా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారు ఇక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక కోర్టులో శిక్ష పడితే పై కోర్టుకు వెళ్లడం ఇక అక్కడ శిక్ష పడితే అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడం లాంటివి చేస్తున్నారు  అయితే ఇటీవల ఇలాంటి ఒక పిటిషన్ బాంబే హైకోర్టులో దాఖల్సింది. తాజాగా ఈ పిటీషన్పై విచారణ జరిపిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం సెక్స్ చేస్తేనే రేప్ చేసినట్లు కాదని ఇటీవలే బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో నిందితుని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది.



 ఈ క్రమంలోనే శిక్షను కూడా ఖరారు చేసింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇక నిందితుడు బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు.  తాను మహిళ తో సంభోగం జరపలేదని.. అలాంటప్పుడు రేప్ చేసినట్లు ఎలా అవుతుంది అంటూ తన పిటిషన్లో పేర్కొన్నాడు నిందితుడు. అయితే ఇక నిందితుడు  చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాలు అతను వేధింపులకు పాల్పడినట్లు రుజువు చేస్తున్నాయి  అందువల్ల అతను  మహిళపై రేప్ చేసినట్లే అంటూ బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. రేప్ చేయడం అంటే కేవలం సెక్స్ చేయడం మాత్రమే కాదని ఇష్టం లేకుండా మహిళ యోని దగ్గర ముట్టుకున్నా అది రేప్ కిందికే వస్తుంది అంటూ బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.



త్వ‌ర‌లో స్వ‌దేశీ యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ : అమిత్ షా

జగన్ చేసిన పనికి.. మోడీ దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చింది?

జగన్ చెప్పారు.. మోడీ చేశారు.. రఘురామ షాకింగ్ కామెంట్స్?

మతచిచ్చు : వివాదం లో మరో అమెజాన్ సినిమా!!

సారా డ్రెస్ ధర తెలిస్తే కళ్ళు తిరగడం ఖాయం !

మోదీకి రఘురామకృష్ణంరాజు లేఖ!

నెటిజన్ల చేతిలో బుక్కయిన ముద్దుగుమ్మ..!

కేసీఆర్ సర్కార్ కు హైకోర్ట్ షాక్...?

కేసుల్ని నీరుగార్చు.. నిందితుల్ని ర‌క్షించు??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>