PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh391e7073-f058-49a2-9c2f-15ff0b9bde38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lokesh391e7073-f058-49a2-9c2f-15ff0b9bde38-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త గట్టిగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక మార్పులు చేయడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు కూడా పార్టీలో ఉన్న కీలక నాయకులు పనితీరు విషయంలో కాస్త సీరియస్ గా దృష్టి పెట్టారు. చాలా మంది యువ నాయకులు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకులను పార్టీ నుంచి పక్కకు తప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోందిlokesh{#}CBN;Lokesh;Nara Lokesh;Telugu;Yuva;Lokesh Kanagaraj;District;YCP;Partyకాదన్నా అర్థం చేసుకోవా...? ఇదేంది లోకేశన్నా...?కాదన్నా అర్థం చేసుకోవా...? ఇదేంది లోకేశన్నా...?lokesh{#}CBN;Lokesh;Nara Lokesh;Telugu;Yuva;Lokesh Kanagaraj;District;YCP;PartySat, 17 Jul 2021 10:09:07 GMTతెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చేసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాస్త గట్టిగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక మార్పులు చేయడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు కూడా పార్టీలో ఉన్న కీలక నాయకులు పనితీరు విషయంలో కాస్త సీరియస్  గా దృష్టి పెట్టారు. చాలా మంది యువ నాయకులు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్న నేపథ్యంలో సీనియర్ నాయకులను పార్టీ నుంచి పక్కకు తప్పించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది కాస్త సీరియస్ గా ముందుకు వెళుతుందని సమాచారం. సీనియర్ నాయకులు కుమారులను కూడా పక్కన పెట్టేందుకు నారా లోకేష్ రెడీ అవుతున్నారని దీనితో కొంతమంది యువ నాయకులు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మాజీ మంత్రుల కొడుకులను కూడా పక్కన పడడంతో తమను అర్థం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారని ఆయన సరే నారా లోకేష్ వినడం లేదని సమాచారం. తొమ్మిది మంది యువ నాయకులు లోకేష్ కు లెటర్లను రాసిన సరే ఉపయోగం లేకుండా పోయిందని అవసరమైతే వైసీపీ లోకి వెళ్లి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం పార్టీ కోసం పని చేసే సమర్థవంతమైన నాయకులు కావాల్సిన తరుణంలో నారా లోకేష్ ఇంత కఠినంగా వ్యవహరించడంతో అనవసరంగా పార్టీ భవిష్యత్తు మీద దెబ్బ పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుల విషయంలో ఇదే జరుగుతుందని, చాలామంది నాయకులు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కోసం చూసినా సరే కావాలనే పక్కకు తప్పించారు అని అంటున్నారు.ఈ సమస్య మీద చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టకపోతే మాత్రం పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశాలు ఉండవచ్చన్న కీలక నాయకులు పార్టీకి దూరం జరగవచ్చని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



తెలుగు రాష్ట్రాల‌పై మోడీ న‌యా టార్గెట్ ఇదే..!

నీ పని అక్కడ చెప్తా: హీరోయిన్ అతి, హీరో భార్య సీరియస్ ?

ఆ సీనియ‌ర్ ఆ ఎమ్మెల్యే అసంతృప్తి జ‌గ‌న్ చ‌ల్లార్చేనా..?

జలవివాదంపై షర్మిల స్టాండ్ ఎలా ఉంది.. ఎలా ఉండాలి..?

మంత్రికి బదులు మాజీ మంత్రి ఫోటో!

పీకే పవర్ పాలిటిక్స్ .. రాహుల్ ప్రధానవ్వడం ఖాయమేనా?

కోకాపేట వేలం: కేసీఆర్ పై ''లాండ్‌'' మైన్‌ పేల్చనున్న రేవంత్‌..?

అమలాపాల్ ఆ విషయంలో మారనున్నారా..!

"ఎన్టీఆర్30"కి హీరోయిన్ ఫిక్స్... ఎవరంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>