PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congress-6965244e-c3ea-4421-a085-aad50fa35c13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/huzurabad-election-for-padi-cowshikreddy-congress-6965244e-c3ea-4421-a085-aad50fa35c13-415x250-IndiaHerald.jpgచెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు ఈటల రాజేందర్ ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతోపాటుగా కాంగ్రెస్ కూడా ప్రతి మండలానికి తమ ఇన్చార్జ్ నియమించుకొని ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఓటర్ల నాడీ ఏ వైపు ఉన్నదో ఎన్నికల తర్వాత తెలుస్తుంది.Political {#}Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Huzurabad;Bharatiya Janata Party;Congress;local language;Minister;Governmentఇదంతా ఈటలను ఓడించడానికేనా..?ఇదంతా ఈటలను ఓడించడానికేనా..?Political {#}Telangana Rashtra Samithi TRS;Eatala Rajendar;Huzurabad;Bharatiya Janata Party;Congress;local language;Minister;GovernmentSat, 17 Jul 2021 12:17:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నికలకు ముందేగానే అధికార టీఆర్ఎస్ పార్టీ  తాయిలాలు పోయడం మొదలుపెట్టింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలాగైనా హుజురాబాద్ లో ఓడించాలనే లక్ష్యంతో  అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఈటలతో  ఉండే కొంత మంది నాయకులను  తమదైన శైలిలో గుంజుకుపోవడం, ప్రతిపక్ష నేతలను సైతం తనవైపు తిప్పు కుంటున్నది. మరోవైపు బిజెపి నేతలకు సైతం గాలం వేస్తోందని చెప్పవచ్చు.

 తాజాగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తోంది. అది కూడా  హుజురాబాద్ వారికే చేయడం చూస్తూ ఉంటే  హుజురాబాద్ లో  ఈటలను  ఎలాగైనా  ఓడించాలనే లక్ష్యంతో టిఆర్ఎస్ కి ప్రయత్నాలు చేస్తోందని అర్థం అవుతోంది. రాష్ట్రంలో  ఈ మధ్యకాలంలో కొత్త పెన్షన్ లు, ఆసరా పింఛన్లు ఇస్తామని సర్కార్ ప్రకటించినది. 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా  పెన్షన్ ఇస్తామని ప్రకటించిన  ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. గతంలో పరిశీలన చేసిన, ఆమోదం చెప్పిన వాటిని రాష్ట్ర స్థాయిలో కూడా పెండింగ్లో పెట్టింది. ఇలా  రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గం పైననే  వరాల జల్లు కురిపిస్తున్నదని చెప్పవచ్చు. అక్కడి ప్రజల పై మాత్రమే ఎనలేని ప్రేమను రాగాలు చూపి , తమదైన శైలిలో  గెలుపు వ్యూహాలు రచిస్తోంది. కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కొత్తగా పింఛన్లు మంజూరు చేయించింది. 2018 సంవత్సరం తర్వాత సర్కార్ పింఛన్ల ఊసేలేదు. కానీ ప్రస్తుతం  మండల కేంద్రాలలో  ఒకేసారి 11 వేల కొత్త పింఛన్లు మంజూరు చేయించింది. ఆ మంజు అయినటువంటి లబ్ధిదారుల జాబితాలను, స్థానిక సర్పంచు లకు, అధికారులకు అందజేశారు. ఈ జాబితాలో పేరు వచ్చిన వారంతా  ఆగస్టు ఒకటో తేదీ  నుంచి కొత్త పింఛన్లు తీసుకోనున్నారు. ఇలా పింఛన్లు కాకుండా ప్రస్తుతం హుజురాబాద్ ప్రజలకు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో  చాలా వేగంగా జరిగిపోతున్నాయి. మరి ఈ విధమైన పరిస్థితి రాష్ట్రం మొత్తంలో లేకపోవడంతో, హుజురాబాద్ కి అన్ని పింఛన్లు, ఇస్తారా అని మిగతా నియోజకవర్గాల్లో అర్హులే లేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా  రాష్ట్ర సర్కార్ తమదైన శైలిలో ప్రజల దగ్గరికి వెళ్తుంది అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా  మరోవైపు ఈటల రాజేందర్  ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. దీంతోపాటుగా  కాంగ్రెస్ కూడా  ప్రతి మండలానికి తమ ఇన్చార్జ్ నియమించుకొని ముందుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనా  ఓటర్ల నాడీ ఏ వైపు ఉన్నదో ఎన్నికల తర్వాత తెలుస్తుంది.



బ్రేకింగ్ : సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా?

టీటీడీ చైర్మన్ గా మళ్ళీ వైవీ

య‌మునా న‌దిలో విష‌పు నురుగు.. !

దొంగను చైర్మన్ చేసారు... అశోక్ గజపతి సంచలన వ్యాఖ్యలు...?

వైసీపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇలాంటోళ్లే క‌దా ప్ర‌జ‌ల‌కు కావాల్సింది ?

కేటీఆర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవిశ్రీప్రసాద్..!

కోడలిపై కక్ష పెంచుకున్న మామ..కుమారుడు లేని టైంలో ఏంచేశాడంటే..!

జగ‌న్ ఆశ‌ ఇప్ప‌ట్లో తీర‌దు.. రాజ‌కీయం ఇప్ప‌ట్లో పార‌దు...!

సారు చెప్తే మోడీకి వినపడుద్దా...? మరి జగన్ కూడా చెప్తే...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>