MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbab687f-b653-4c01-9580-87a7818cbcad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbbab687f-b653-4c01-9580-87a7818cbcad-415x250-IndiaHerald.jpgగుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం. ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రిన్స్ భరత గా ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు ఆర్హ కనిపించబోతుండడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ పాప కు ఈ పాత్ర ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది అని అంటున్నారు.tollywood{#}prince;roja ramani;Tarun Kumar;sree;Allu Arha;Girl;krishna;Samantha;Yevaru;Allu Arjun;NTR;Heroine;Chitram;Hero;Cinemaపౌరాణిక పాత్రల్లో ఆదరగిట్టిన బాలనటులుపౌరాణిక పాత్రల్లో ఆదరగిట్టిన బాలనటులుtollywood{#}prince;roja ramani;Tarun Kumar;sree;Allu Arha;Girl;krishna;Samantha;Yevaru;Allu Arjun;NTR;Heroine;Chitram;Hero;CinemaSat, 17 Jul 2021 18:00:00 GMTగుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న  సినిమా శాకుంతలం. ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికి తెలిసిందే.  ప్రిన్స్ భరత గా ఈ సినిమా లో అల్లు అర్జున్ కూతురు ఆర్హ కనిపించబోతుండడం విశేషం.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.  ఈ పాప కు ఈ పాత్ర ఎంతో స్పెషల్ గా నిలుస్తుంది అని అంటున్నారు. 

అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ లుగా, హీరో లుగా ఉన్న చాలామంది బాలనటులుగా ఎంట్రీ ఇచ్చి తమ కెరీర్ను ప్రారంభించి స్టార్ లు అయ్యారు.  ఆ విధంగా పౌరాణిక పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసుకున్న వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడిగా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.  ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ రూపొందించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో బాలనటుడిగా నటించారు ఎన్టీఆర్. అలా తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. 

ఆ తర్వాత బాలరామాయణంలో రాముడు గా నటించి అందరినీ మెప్పించారు. అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి యశోద కృష్ణ సినిమా లో శ్రీ కృష్ణుడి వేషం వేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. నిజంగా ఆమె చూసిన ప్రతి ఒక్కరూ తాను అమ్మాయి అంటే నమ్మలేదు ఎవరు ఆ టైంలో. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా ఈ స్థాయికి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. ఇక సీనియర్ నటి రోజా రమణి సైతం తన తొలి చిత్రం భక్త ప్రహ్లాద లో ప్రహ్లాద పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆమె కొడుకు తరుణ్ కూడా బాలనటుడిగా చేసి హీరోగా ఎదిగాడు. భక్త ప్రహ్లాద సినిమా లో ఎస్.వి.రంగారావు తో కలిసి పోటాపోటీగా నటించింది రోజారమణి. 



ఈ స్టార్ కిడ్స్ ఎంట్రీ గురించే ఫ్యాన్స్ వెయిటింగ్

విజయ్ దేవరకొండ తో నటించి అయన అదృష్టాన్ని పంచుకున్నరష్మిక..!!

నెంబర్ అడిగిన అభిమానికి తేజ్ ఇచ్చిన ఆన్సర్ సౌండ్ లేదంతే..!

సూర్యకు ఈ సారి నిరాశ తప్పేలా లేదే ?

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

ఫిట్ నెస్ ఛాలెంజ్ లో ఆలియా..?

బాలకృష్ణ తో సెట్ అయిన టాప్ 10 హీరోయిన్లు వీళ్ళే

ఫస్ట్ మూవీతోనే స్టార్ స్టేటస్... బేబమ్మ జోరు మాములుగా లేదుగా !

శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>