PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi52993fee-f671-4493-9e7a-f757e9de4f46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi52993fee-f671-4493-9e7a-f757e9de4f46-415x250-IndiaHerald.jpgప్రతి రోజూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కృష్ణ , గోదావరి నీటి కేటాయింపులపై గెజిట్ విడుదల పై ప్రధాని అభినందనలు తెలిపిన రఘురామ కృష్ణం రాజు షెడ్యూల్ 9,లో 107 ఇన్స్టిట్యూషన్, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ విభజన ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. 7 ఏళ్ళు అయినా ఇంకా వాటి విభజన జరగలేదు వాటి పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. జల వివాదాలు తారస్థాయికి చేరాయన్న ఆయన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గెజిట్ ఇmodi{#}krishnam raju;Lakshmi Parvathi;Letter;Aqua;MP;Jagan;Reddy;CM;Prime Minister;Minister;krishna;Godavari River;central government;Andhra Pradesh;Teluguమోదీకి రఘురామకృష్ణంరాజు లేఖ!మోదీకి రఘురామకృష్ణంరాజు లేఖ!modi{#}krishnam raju;Lakshmi Parvathi;Letter;Aqua;MP;Jagan;Reddy;CM;Prime Minister;Minister;krishna;Godavari River;central government;Andhra Pradesh;TeluguSat, 17 Jul 2021 15:41:00 GMTప్రతి రోజూ ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. కృష్ణ , గోదావరి నీటి కేటాయింపులపై గెజిట్ విడుదల పై ప్రధాని అభినందనలు తెలిపిన రఘురామ కృష్ణం రాజు షెడ్యూల్ 9,లో 107 ఇన్స్టిట్యూషన్, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ విభజన ఇంకా పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. 7 ఏళ్ళు అయినా ఇంకా వాటి విభజన జరగలేదు వాటి పై ఉన్నత స్థాయి  కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.  జల వివాదాలు తారస్థాయికి చేరాయన్న ఆయన కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని గెజిట్ ఇచ్చినందుకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కి కూడా ధన్యవాదాలు అని పేర్కొన్నారు. 


సుప్రీంకోర్టులో కూడా  సీఎం జగన్ నీటి  వివాదం పై పిటిషన్ వేశారని నీటి వివాదాల అంశంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు కేంద్ర పాటించింది అనుకోవడంలో తప్పు లేదని, కానీ విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాల పై కేంద్రం త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక  తెలుగు భాష పై లక్ష్మీపార్వతి చేసిన కామెంట్ సరికాదన్న ఆయన రెండు అకాడమీలను కలపడం పై భాషాభిమానుల ఆవేదన అరణ్యరోదన అవుతుందని అన్నారు.


సంస్కృత అకాడమీలో తెలుగు అకాడమీ ని కలపడం బాధాకరమన్న ఆయన ప్రాచుర్యం కలిగిన తెలుగు అకాడమీ పై ఫోకస్ చేయడం లేదని, తెలుగు అకాడమీ లో దాదాపు 200 వందల కోట్ల రూపాయలు ఉన్నాయి.ముందు వాటిని సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు.  పేక ముక్కలతో తెలుగు భాషను పోల్చడం పదం సరైనది కాదని పేర్కొన్న  ఆయన లక్ష్మీపార్వతి స్టేట్మెంట్ కేవలం జూదరులకు తప్ప ఇంకా ఎవరికీ నచ్చదని అన్నారు. లక్ష్మీపార్వతి ఆమె స్థాయి తగ్గించుకున్నారు.....ఆమె మాటలు వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా ముఖ్యమంత్రిపై నారాయణ లాంటి వారు అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు అందుకే ఆయన  కడిగిన ముత్యంల రావాలని పిటిషన్ వేశానని ఆయన అన్నారు.




టీడీపీ... కేరాఫ్ లీడర్స్

టీడీపీ ఉంటుందా... పోతుందా...

రామ్ డబుల్ ధమాకా.. ఆ సినిమాలో ఒక్కడు కాదు ఇద్దరట..!

రవితేజను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన సినిమా.. !

నెటిజన్ల చేతిలో బుక్కయిన ముద్దుగుమ్మ..!

అరుంధతి మూవీ లో అనుష్క తండ్రి గా చేసింది ఎవరో తెలుసా?

మోక్షజ్ఞ సినిమా కోసం అక్కడ సే ట్టిగ్స్ స్టార్ట్ అయ్యాయా..?

టక్ జగదీష్ : ఆ వార్తలు నమ్మకండి.. !

ఆ ప్రముఖ నాయకుడు అతను ఏ పార్టీలో ఉన్నాడో తెలియట్లేదటా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>