PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp162d9ce5-aff3-4700-90ea-6e0b7daab735-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp162d9ce5-aff3-4700-90ea-6e0b7daab735-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయకుండా ఉంటే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని టీడీపీలో కొందరు నేతలు మాట్లాడుతున్నారు. అసలు పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత టీడీపీకి 2014లో అధికారం చేజిక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోవడంతో ఏపీలో చంద్రబాబుకు సీఎం అయ్యే అవకాశం దక్కింది. tdp{#}TDP;Hanu Raghavapudi;Jagan;Party;CM;YCPటీడీపీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా?టీడీపీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా?tdp{#}TDP;Hanu Raghavapudi;Jagan;Party;CM;YCPSat, 17 Jul 2021 01:00:00 GMTతెలుగుదేశం పార్టీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయకుండా ఉంటే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని టీడీపీలో కొందరు నేతలు మాట్లాడుతున్నారు. అసలు పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత టీడీపీకి 2014లో అధికారం చేజిక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోవడంతో ఏపీలో చంద్రబాబుకు సీఎం అయ్యే అవకాశం దక్కింది.

దీంతో ఇక చంద్రబాబుకు తిరుగులేదని అంతా అనుకున్నారు. మరో పదేళ్ళ పాటు సీఎంగా చంద్రబాబే కొనసాగుతారని పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఓటమి వచ్చింది. వైసీపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఇక అక్కడ నుంచి పార్టీ కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది గానీ, అది సాధ్యపడటం లేదు.

టీడీపీ బలంగా పుంజుకోకపోవడానికి జగన్ ఒక కారణమైతే, సొంత పార్టీ నేతలే పార్టీ కోసం కష్టపడకపోవడం, ఉన్న నాయకులు చంద్రబాబుకు భజన చేయడంలోనే బిజీగా ఉండటంతో టీడీపీ పరిస్తితి ఇంకా అలాగే ఉంది. అసలు టీడీపీకి భారీ ఓటమి రావడానికి ప్రధాన కారణమే సొంత నాయకులు, ప్రజలని పట్టించుకోకుండా, బాబుకు భజన చేయడంతో ప్రజలు జగన్‌ని గెలిపించుకున్నారు. ఇప్పటికీ ఆ నాయకులు అదే పనిలో ఉన్నారు. కొందరు ఏమో జగన్ దెబ్బకు భయపడుతున్నారు. ఎక్కడ బయటకొచ్చి పోరాటం చేస్తే కేసులు పెడతారేమో అని ఆలోచిస్తున్నారు.

ఈ పరిస్తితుల నేపథ్యంలో టీడీపీ పరిస్తితి ఇంకా అలాగే ఉండిపోయింది. అయితే కేసులకు భయపడకుండా పోరాడాలని జేసీ ఫ్యామిలీ చెబుతుంది. అహం వీడి కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ టీడీపీని అధికారంలోకి తీసుకురావోచ్చని, లేదంటే మళ్ళీ 2019 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వైసీపీపై వ్యతిరేకిత మొదలైందని, టీడీపీ అంటే ప్రాణం ఇచ్చేవారు పోరాటం చేయడం మొదలుపెట్టాలని అంటున్నారు. మరి చూడాలి జేసీ ఫ్యామిలీ మాటలు ఎంతమంది పట్టించుకుని టీడీపీని బలోపేతం చేస్తారో.



హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అక్కడ మేకపాటికి తిరుగులేదా?

పవన్ తర్వాత....చినబాబు పెద్దగా చేసేలా ఉన్నారే..!

జగన్ ప్రభుత్వం 2021-24 ఐటీ పాలసీని విడుదల చేసింది. ఈ ఐటీ పాలసీ ప్రకారం.. వచ్చే మూడేళ్లల్లో ప్రత్యక్షంగా 55 వేల మందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే.. ఈ రంగం ద్వారా పరోక్షంగా 1.65 లక్షల మందికి ఉపాధి కల్పించాలని టార్గెట్‌ పెట్టుకుంది.

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. సలహాదారుగా ఉన్న సజ్జల రాజకీయ పరమైన అంశాల్లో కూడా జోక్యం చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీఎం జగన్ బయటకు రాకుండా అన్నీ విషయాలు సజ్జల ద్వారా నడిపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ శాఖ ఈయన చేతిల్లోనే ఉందని, అందుకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెరిగాయని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? అంటే కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయకుండా ఉంటే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని టీడీపీలో కొందరు నేతలు మాట్లాడుతున్నారు. అసలు పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత టీడీపీకి 2014లో అధికారం చేజిక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోవడంతో ఏపీలో చంద్రబాబుకు సీఎం అయ్యే అవకాశం దక్కింది.

కేవలం ఇరవై నాలుగు గంటలలో సీన్ మొత్తం మారింది. జాతీయ స్థాయిలో పరిణామాలతో పాటు ఇతర అంశాలు కూడా జత కలవడంతో ఏపీకి, ప్రత్యేకించి వైసీపీకి కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. దంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాలిటిక్స్ కూడా కీలకమైన మార్పులు వచ్చేలా సీన్ కనిపిస్తోంది.

జగన్ కి భారీ గిఫ్ట్ ఇచ్చేసిన మోడీ... ?

రేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారు

కోకాపేటలో చేతులు మారిన రూ.వెయ్యి కోట్లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>