PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/power-grid-jobs8f711a70-fb15-4ce5-9f74-bbb620952d2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/power-grid-jobs8f711a70-fb15-4ce5-9f74-bbb620952d2a-415x250-IndiaHerald.jpgఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సలాం బాబా, ఏపీపీఎస్సీ సభ్యులు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపామని చెప్పిన ఆయన.... ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులు చేయాలని వెల్లడించారు. గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ఏపీపీఎస్సీ సభ్యులjobs{#}Government;media;Andhra Pradesh;central governmentనిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?నిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?jobs{#}Government;media;Andhra Pradesh;central governmentFri, 16 Jul 2021 17:42:22 GMTఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నామని సలాం బాబా, ఏపీపీఎస్సీ సభ్యులు  స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ...  ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని 47 ఏళ్ల వరకు పొడిగించాలన్న ప్రతిపాదనలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపామని చెప్పిన ఆయన.... ఏపీ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ మార్పులు చేయాలని వెల్లడించారు.

 గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు ఏపీపీఎస్సీ సభ్యులు సలాం బాబా.  గత ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్ల ఇంటర్వ్యూలు నిర్వహించామని... 32 లో గ్రూప్ వన్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోర్టులో ఉన్నందున పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. 

ఇక ముందు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు కానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించి జీవోలు 39, 150లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పిన  సలాం బాబా...  గ్రూప్ వన్ పోస్టులకు మాత్రం ప్రిలిమ్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.  గ్రూప్-1లో ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానాన్ని అమలు చేసేలా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు  సలాం బాబా. 

ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్పం చేశారు  సలాం బాబా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఆగస్టు నుంచి ఏపీపీఎస్సీ అమలు చేస్తుందని పేర్కొన్న ఆయన.... అగ్ర వర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లపై రోస్టర్ పాయింట్లను ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేయాలని తెలిపారు. ఇది ఇలా ఉండగా... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నిన్న అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనుంది ఏపీ సర్కార్.  అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకుని వచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు నిన్న  ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌.





కేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?

తెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

వివాదాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో

మరో విజయసాయిరెడ్డిలా రేవంత్

ట్విట్టర్ కు షాక్ ఇచ్చిన కొత్త ఫీచర్ ?

జ‌గ‌న్‌పై పై చేయికి చంద్ర‌బాబు చివ‌ర‌కు ఇదే న‌మ్ముకున్నాడా ?

అది వేసుకోలేదా అన్న నెటిజన్..నటి దిమ్మ తిరిగే రిప్లై.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>