BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-setires-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-setires-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇటీవల పార్టీ పెట్టిన వైయస్ షర్మిల కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను పెట్టిన పార్టీ ప్రజల కోసమ‌న్నారు. ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ వారి మేలు కోసం పుట్టిన పార్టీ అంటూ స్పష్టం చేశారు. నిరుద్యోగులు, రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు తాను అండగా ఉంటానంటూ షర్మిల పేys sharmila{#}Arogyasri;Sharmila;CM;Telangana;media;Party;Telangana Chief Ministerఅలిగితే పుట్టింటికి వెళ్ల కూడదా.? : షర్మిలఅలిగితే పుట్టింటికి వెళ్ల కూడదా.? : షర్మిలys sharmila{#}Arogyasri;Sharmila;CM;Telangana;media;Party;Telangana Chief MinisterFri, 16 Jul 2021 12:41:00 GMTపార్టీ పెట్టిన వైయస్ షర్మిల కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను పెట్టిన పార్టీ ప్రజల కోసమ‌న్నారు. ప్ర‌జ‌ల కోసం పెట్టిన పార్టీ వారి మేలు కోసం పుట్టిన పార్టీ అంటూ స్పష్టం చేశారు. నిరుద్యోగులు, రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోవడం లేదా అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని షర్మిల  ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయా అని నిలదీశారు. తెలంగాణ ప్రజలకు తాను అండగా ఉంటానంటూ షర్మిల పేర్కొన్నారు. అలిగితే పుట్టింటికి వెళ్ళకూడదా అంటూ షర్మిల నిలదీశారు. తెలంగాణలో పార్టీ పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఇప్పుడు అవసరం ఉందని అందుకే పార్టీ పెట్టారని షర్మిల కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చారు. సీఎం అంటే ముఖ్యమంత్రి కాదు కామన్ అంటూ షర్మిల వివరణ ఇచ్చారు.


క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ఏ కాలేజీకైనా వెళ్లొచ్చు.. ఎక్కడైనా పాఠం వినొచ్చు!

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

సూర్యాపేట : రాజ్ భవన్ ముట్టడి వెళ్లకుండా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు.పట్టణ పోలీస్ స్టేషన్ లో అరెస్టులకు నిరసనగా ధర్నా.

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?

తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ షర్మిల ఈ రోజు మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. వాటర్ బోర్డులను కేసిఆర్ ఎప్పుడైనా సీరియస్ గా తీసుకున్నారా అని నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అంటూ షర్మిల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హితవుపలికారు. తెలంగాణలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం మొదలైందని... తెలంగాణ ఇవ్వొద్దని తానెప్పుడూ చెప్పలేదని షర్మిల కాస్త ఘాటుగానే స్పందించారు.మహిళలను కెసిఆర్ గౌరవించడం లేదని దళితులకు ఎంతమందికి భూములు ఇచ్చారని షర్మిల నిలదీశారు. అసలు కేటీఆర్ అంటే ఎవరు అని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మహిళలకు కెసిఆర్ ఎలాగో గౌరవం ఇవ్వడం లేదని ఇక కేటీఆర్ ఏవిధంగా ఇస్తారని ఆమె నిలదీశారు. టిఆర్ఎస్ లో మహిళలు ఎంత మంది ఉన్నారని ఆమె ప్రశ్నించారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకుని ఇళ్లల్లో ఉండాలి అంటూ షర్మిల కాస్త ఘాటుగా స్పందించారు.

అసలు కేటీఆర్ ఎవరు...? మహిళలు అంటే ఆయన దృష్టిలో...?: షర్మిల

హుజూరాబాద్ లో అలా అయితే పోటీ చేస్తాం, షర్మిల క్లారిటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>