PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/job-calendard88d7275-54d2-45f8-a13c-a72477d5b017-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/job-calendard88d7275-54d2-45f8-a13c-a72477d5b017-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ కు మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తోనే.... రాష్ట్రంలో 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. రెండోసారి అధికారం కట్టబెట్టిన తర్వాత.. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే 2018 లో గెలిచిన అప్పటి నుంచి టిఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం... ఆ తరcmkcr{#}kamalakar;Warangal;Panchayati;Parliment;Assembly;pragathi;Gangula Kamalakar;Huzurabad;Reddy;Party;Minister;KCR;CM;Telanganaకేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?cmkcr{#}kamalakar;Warangal;Panchayati;Parliment;Assembly;pragathi;Gangula Kamalakar;Huzurabad;Reddy;Party;Minister;KCR;CM;TelanganaFri, 16 Jul 2021 08:29:00 GMTతెలంగాణ ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ కు మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ తోనే.... రాష్ట్రంలో 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. రెండోసారి అధికారం కట్టబెట్టిన తర్వాత.. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే 2018 లో గెలిచిన అప్పటి నుంచి టిఆర్ఎస్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం... ఆ తర్వాత దుబ్బాక, జిహెచ్ఎంసి లో ఘోర పరాభవం మరియు ఈటెల రాజేందర్ పార్టీని వీడడం ఇలాంటివి ఘటనలు అధికార పార్టీకి ఎదురయ్యాయి.

ఇది ఇలా ఉండగా... గులాబీ బాస్ కెసిఆర్ ను టిఆర్ఎస్ నేతల ప్రవర్తన ఆందోళనకు గురి చేస్తోంది.  ఏకంగా మంత్రులే ప్రజా సభల్లో నోరు జారు తున్నారు. ఈ మధ్యలో ఈ ఘటనలు చాలా ఎక్కువ అయ్యాయి. ఎర్రబెల్లి మొదలుకొని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి వరకు ఇలా ఒక్కొక్కరు టంగ్ స్లిప్ అవుతున్నారు. ఉన్న వరంగల్ లో జరిగిన పట్టణ ప్రగతి లో ఓ మహిళను అసభ్యంగా మాట్లాడుతూ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... కెమెరాల ముందు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో మహిళా సంఘాలు ఒక్కసారిగా టిఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోశాయి. ఈ ఘటన జరిగి ఒక్కరోజు కూడా కాక ముందే.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏకంగా చంద్రబాబుని పొగిడేశారు. హుజురాబాద్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమం లో.... కేసీఆర్ స్థానంలో చంద్రబాబును "సల్లగుండ" అంటూ గంగుల కమలాకర్ నోరు జారారు.

 దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకా గంగుల... చంద్రబాబును మర్చిపోవడం లేదంటూ కామెంట్లు పెట్టారు. ఇక నిన్న ఎంతో వినయంగా కనిపించే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి... సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న ఎవ్వరికీ.... సర్కారీ నౌకరి రాదని.... హమాలి పనికూడా మంచి ఉపాధి అని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమాలి పని కంటే మించిన పని ఏముంది అంటూ మాట్లాడారు.

 దీంతో నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి స్థాయిలో ఉండి హమాలీ పని కూడా ఉపాధి అని అంటే అలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. అయితే మంత్రులే ఇలా ప్రజాక్షేత్రంలో నోరు జరుగుతుండడంతో గులాబి బాస్ కు అసలు కునుకు లేకుండా పోతుందంట. ఇలా వ్యాఖ్యలు చేయడం పై ఈ మంత్రులపై సీఎం కేసీఆర్ కూడా బాగా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.









పార్లమెంటులో కుమ్మేస్తారట.. వైసీపీకి అంత సీన్‌ ఉందా..?

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అది కచ్చితంగా ఈటలపై కేసీఆర్ తీర్చుకున్న రివేంజ్ అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు దక్కుతున్న ఆదరణ అని నిరూపితం అవుతుంది. బీజేపీది బలుపు కాదని, కేవలం దుబ్బాక విజయం వాపు మాత్రమేనని కూడా రుజువవుతుంది. మరి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.., పరిస్థితులు అనుకూలించక కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి ఈటల చేతులో చిత్తు చిత్తు అయితే.., అప్పుడు జరిగే ప్రచారం ఏంటి..? ఎవరిని బలిపశువుని చేస్తారు. మొదటి నుంచి హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టిన మరో బీసీ మంత్రి గంగుల కమలాకర్ పైకి ఆ నెపం నెట్టేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

ఈటల స్థానంలో మంత్రి వర్గంలోకి వచ్చేది ఈయనే ?

ఇవాళ ఖానామెట్‌లో భూముల వేలం..

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>