BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/seethakkaa404e7b4-0a63-4c96-8f85-a5dc42ede603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/seethakkaa404e7b4-0a63-4c96-8f85-a5dc42ede603-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ , డీజీల్ మ‌రియు నిత్యావ‌స‌రాల ధరల పై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. దాంతో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి అని అన్నారు. బండి తీసుకుని బయటకు పోవాలంటే ప్రజలు బ‌య‌ప‌డseethakka{#}Governor;MLA;Petrol;raj;Congress;Revanth Reddy;policeపోలీసుల‌ను నెట్టుకుని అయినా రాజ్ భ‌వ‌న్ లోనికి వెళతాం : సీత‌క్క‌పోలీసుల‌ను నెట్టుకుని అయినా రాజ్ భ‌వ‌న్ లోనికి వెళతాం : సీత‌క్క‌seethakka{#}Governor;MLA;Petrol;raj;Congress;Revanth Reddy;policeFri, 16 Jul 2021 11:47:00 GMTదేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్ , డీజీల్ మ‌రియు నిత్యావ‌స‌రాల ధరల పై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. దాంతో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. కాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  తాజాగా దీనిపై ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి అని అన్నారు. బండి తీసుకుని బయటకు పోవాలంటే ప్రజలు బ‌య‌ప‌డిపోతున్నార‌ని సీతక్క‌ చెప్పారు. 

పెరుగుతున్న ధరల మీద నిరసన తెలపడానికి వస్తున్న తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను తోసుకుని అయినా లోప‌ల‌కి వెళ్లి తీరుతామని సీతక్క వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ కు ఈరోజు వినతిపత్రం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన అనంత‌రం రాష్ట్రంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం పై కొట్లాడుతుంది.



ప్రజలకు అవసరం లేని డిమాండ్లపై నిరసనలేల ?

దాసరి ఆ ఒక్క సంఘటనతోనే.. ఎన్టీఆర్ మీద కక్ష కట్టారా..?

ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు. సామాన్యులకు పెరుగుతున్న ధరలు చుక్కలు చూపిస్తున్నాయి అని అన్నారు. బండి తీసుకుని బయటకు పోవాలంటే ప్రజలు బ‌య‌ప‌డిపోతున్నార‌ని సీతక్క‌ చెప్పారు. పెరుగుతున్న ధరల మీద నిరసన తెలపడానికి వస్తున్న తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను తోసుకుని అయినా లోప‌ల‌కి వెళ్లి తీరుతామని సీతక్క వార్నింగ్ ఇచ్చారు. గవర్నర్ కు ఈరోజు వినతిపత్రం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

తెలంగాణాలో ఫోన్ ల ట్యాపింగ్, ఎవరెవరివి...?

దారుణం: ఆ పని చేసిందని.. యువతిని నగ్నంగా ఊరేగించారు?

‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్

పెట్రోల్ కంటే లిక్కర్ చీప్.. మంత్రి షాకింగ్ కామెంట్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>