SmaranaDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/geethanjali-heroin-b3e279a8-ea41-447a-98b2-d64cdf780068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/smarana/137/geethanjali-heroin-b3e279a8-ea41-447a-98b2-d64cdf780068-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి బాలనటులుగా అడుగు పెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోలు , స్టార్ హీరోయిన్ లుగా వైదొలుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ 60 వ దశకంలోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, ఉత్తమ నటిగా గుర్తింపు పొంది, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటిన హీరోయిన్ ఎవరో కాదు గీతాంజలి. ఈమె మొన్నటివరకు బామ్మ పాత్రలో నటించి , అందరిని మెప్పించింది. ముఖ్యంగా జగపతిబాబు , ప్రియమణి కలిసి నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబుకి బామ్మ పాత్రలో నటించి , మంచి మార్కులGEETHANJALI HEROIN {#}geetanjali;priyamani;kakinada;Parents;October;srinivas;Hanu Raghavapudi;School;Hindi;Hyderabad;Father;Heroine;Cinema;Reddyస్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..GEETHANJALI HEROIN {#}geetanjali;priyamani;kakinada;Parents;October;srinivas;Hanu Raghavapudi;School;Hindi;Hyderabad;Father;Heroine;Cinema;ReddyFri, 16 Jul 2021 07:00:00 GMTసాధారణంగా ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు సినీ ఇండస్ట్రీలోకి బాలనటులుగా అడుగు పెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోలు , స్టార్ హీరోయిన్ లుగా వైదొలుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ 60 వ దశకంలోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, ఉత్తమ నటిగా గుర్తింపు పొంది, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన సత్తా చాటిన హీరోయిన్ ఎవరో కాదు గీతాంజలి. ఈమె మొన్నటివరకు బామ్మ పాత్రలో నటించి , అందరిని మెప్పించింది. ముఖ్యంగా జగపతిబాబు , ప్రియమణి కలిసి నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో జగపతి బాబుకి  బామ్మ పాత్రలో నటించి , మంచి మార్కులు కొట్టేసిందని చెప్పవచ్చు.


గీతాంజలి 1947వ సంవత్సరంలో కాకినాడ లో జన్మించింది. తండ్రి పేరు శ్రీరామమూర్తి , తల్లి శ్యామ సుందరి. ఇక ఈమె సెయింట్  జోసఫ్ స్కూల్ లో కొన్నాళ్లు చదివింది. అయితే గీతాంజలి తన మూడు సంవత్సరాల వయసులోనే తన అక్క స్వర్ణ తో కలిసి, కాకినాడలోని గంధర్వ నాట్య మండలి లో నృత్యం నేర్చుకుంది. లక్ష్మా రెడ్డి , శ్రీనివాస్  ల వద్ద నృత్యం నేర్చుకోవడం వల్ల ఈమె నాట్యంలో మంచి ప్రావీణ్యం పొందింది. ఇక అలా తన నాలుగవ సంవత్సరం నుండి తన అక్క స్వర్ణ తో కలిసి పలు నాట్య ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాష చిత్రాలతో పాటు హిందీ భాషలో కూడా 12 చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇక నిజానికి గీతాంజలికి ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు మణి. పారస్ మణి అనబడే హిందీ చిత్రంలో పనిచేస్తుండగా,  ఆ సినిమా  నిర్మాతలు అయిన  లక్ష్మీకాంత్ -  పారస్ మణి అని సినిమా టైటిల్లోనూ మణి ఉంది. అందుకే ఈమెకు గీతాంజలి అని పేరు పెట్టారు. ఇక ఆ పేరే  సినీరంగంలో అలానే స్థిరపడిపోయింది. 1960వ సంవత్సరం నుండి 2019 వరకు నిర్విరామంగా నటించిన, నటిగా మంచి గుర్తింపు పొందింది గీతాంజలి. ఇక చివరిగా అనారోగ్యం క్షీణించడంతో,  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019 వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన స్వర్గస్తులయ్యారు.





కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..

ఆ ఇంట్లో ఐదుగురు కలెక్టర్ లే..!

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>