PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/water-projectsaee9f018-bd79-4fb5-ad17-9ef6591fb8a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/water-projectsaee9f018-bd79-4fb5-ad17-9ef6591fb8a9-415x250-IndiaHerald.jpg అమరావతి : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం ప్రస్తావించలేదు. అయితే... రాయలసీమ ఎత్తిపోతలను గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చకపోవడంపై ఈఎన్సీ నారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీమ ఎత్తిపోతలను నోటిఫై చేస్తే ఓ రకమైన లాభం.. నోటిఫై చేయకుంటే మరో లాభమంటూ పేర్కొన్నారు. నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుందని... నోటిఫికేషన్ లోని తప్పిదాలను సరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో చెప్పారని... రాయలసీమ ఎత్తandhra pradesh{#}Rayalaseema;yajamanya;Godavari River;Reddy;Aqua;Andhra Pradesh;central government;Shakti;Teluguకేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?కేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?andhra pradesh{#}Rayalaseema;yajamanya;Godavari River;Reddy;Aqua;Andhra Pradesh;central government;Shakti;TeluguFri, 16 Jul 2021 17:52:35 GMTఅమరావతి : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్రం ప్రస్తావించలేదు. అయితే... రాయలసీమ ఎత్తిపోతలను గెజిట్ నోటిఫికేషన్ లో చేర్చకపోవడంపై ఈఎన్సీ  నారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీమ ఎత్తిపోతలను నోటిఫై చేస్తే ఓ రకమైన లాభం.. నోటిఫై చేయకుంటే మరో లాభమంటూ పేర్కొన్నారు.  నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుందని... నోటిఫికేషన్ లోని తప్పిదాలను సరి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు.  

కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో చెప్పారని... రాయలసీమ ఎత్తిపోతల పథకం సున్నితమైన అంశం వెల్లడించారు.  దాని ప్రకారం ఏపీలోనే కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటు కానుందన్నారు. దిగువనున్న ఏపీలోని కొన్ని ప్రాజెక్టులనూ బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశాక ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీ కున్న హక్కు అని తెలియ జేశారు.   ఏపీ దిగువనున్న ప్రాజెక్టులు.. కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బ తింటాయని వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపొతల పథకాన్ని నోటిఫై చేస్తే ఒక రకమైన లాభమని.. చేయకుంటే మరో రకమైన లాభం మంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అటు జల వివాదంపై కేంద్ర తరఫున క్లారిటీ ఇచ్చారు జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అంశాలను వివరించారు.

 విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్న ఆయన... విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని తెలిపారు. సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి ఉందని... సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని తెలిపారు. కౌన్సిల్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.  2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పిన ఆయన..  సెంట్రల్ వాటర్ కమిషన్ భాగస్వామ్యం, సహకారంతో ఎంతో కసరత్తు చేసి గెజిట్ తయారు చేసామన్నారు.




నయన్ డిజిటల్ ఎంట్రీ... ఆ హీరోయిన్ వదిలేసిన పాత్రలో....!

తెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?

నిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?

కొత్త కారుతో షణ్ముఖ్ ఫొటో.. బీభత్సంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అందుకేనా..?

ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?

ఆగస్టులో థర్డ్ వేవ్...ఐసీఎంఆర్ సంచలనం.. !

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న అనుష్క.. కారణం అదేనా.. ?

లుక్ తో టాలీవుడ్ నే మెప్పించాడు.. బాలీవుడ్ కూడా ఫిదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>