MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kareena-kappoor-aae7262d-5eaa-4d76-a14e-7c182725931e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kareena-kappoor-aae7262d-5eaa-4d76-a14e-7c182725931e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హిట్ పైర్ లో కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ ల జంట కూడా ఒకటి.వీరిద్దరూ ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరిరువురు సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి కుమారుడుకి 2016లో కరీనా జన్మ నివ్వగా, ఆ బాబుకి తైమూర్‌ అని నామకరణం కూడా చేసారు. తైమూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తైమూర్ ఫోటోలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అయితే రీసెంట్ గా ఈ పటౌడీ కుటుంబంలోకి మరొక బుజ్జి రాకుమారుడు kareena kappoor {#}Kareena Kapoor;Cheque;CBN;Manam;marriage;February;mediaముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!kareena kappoor {#}Kareena Kapoor;Cheque;CBN;Manam;marriage;February;mediaFri, 16 Jul 2021 13:30:00 GMTబాలీవుడ్ హిట్ పైర్ లో కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ ల జంట కూడా ఒకటి.వీరిద్దరూ ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. 2012లో వీరిరువురు సంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి కుమారుడుకి 2016లో కరీనా జన్మ నివ్వగా, ఆ బాబుకి తైమూర్‌ అని నామకరణం కూడా చేసారు. తైమూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తైమూర్ ఫోటోలు అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అయితే రీసెంట్ గా ఈ పటౌడీ కుటుంబంలోకి మరొక బుజ్జి రాకుమారుడు వచ్చాడు. కరీనా, సైఫ్ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 21న రెండో బాబు పుట్టాడు.


బాబు పుట్టిన మాట వాస్తవమే కానీ ఆ బాబు ఫోటోలు మాత్రం ఇప్పటిదాకా సోషల్ మీడియాలో కనిపించలేదు. పెద్ద కుమారుడు తైమూర్‌ ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటాయి. అలాగే రెండో కుమారుడు పేరు 'జెహ్‌’ అని నామకరణం చేసారు. ఇప్పటిదాకా జెహ్ ఫోటోలు కనిపించక పోవడానికి కరీనా జంటనే కారణం అని అనుకుంటున్నారు అభిమానులు. కావాలనే రెండో కుమారుడి ఫోటోలు చూపించడం లేదు అని విమర్శలు కూడా వచ్చాయి.


ఈ క్రమంలోనే వాటన్నిటికీ చెక్ పెడుతూ కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ సోషల్ మీడియా  వేదికగా ఇద్దరు పటౌడీ రాజకుమారులు ఫొటోలను షేర్‌ చేశారు.ఈ ఫోటోలలో  కరీనా తన కుమారులను ముద్దు ఆడుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు  నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి అటు సైఫ్‌ అభిమానులు, ఇటు కరీనా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరీనా కపూర్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన ప్రగ్నెన్సీ అనుభవాలను తెలుపుతూ పుస్తక రూపంలో  ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్‌తో ఒక పుస్తకం విడుదల చేశారు. దీంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్‌ సంఘాలు కరీనా బుక్‌ టైటిల్‌ను వ్యతిరేకిస్తూ కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే.!



క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?

బిగ్ బ్రేకింగ్: పాదయాత్రపై షర్మిల క్లారిటీ, అక్కడి నుంచే...?

హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?

అలిగితే పుట్టింటికి వెళ్ల కూడదా.? : షర్మిల

అది జరిగితే కేటిఆర్ మగాడు అనుకుందాం: షర్మిల



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>