MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalfcf9ebf6-3dc5-494a-aad8-9813e80f0e94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajalfcf9ebf6-3dc5-494a-aad8-9813e80f0e94-415x250-IndiaHerald.jpgకాజల్ పెళ్ళి జరిగి ఒక సంవత్సరం కూడ పూర్తి కాలేదు. కిచ్లు తో పెళ్ళి అయిన తరువాత వారిద్దరు మాల్దీవులకు హనీమూన్ వెళ్ళారు. అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనేక ఫోటోలను షేర్ చేసింది. వారి హనీమూన్ పూర్తి అయిన వెంటనే కాజల్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ‘ఆచార్య’ సెట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.ఆతరువాత కాజల్ ఆమె భర్త కిచ్లు కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో కనిపించకపోవడంతో అభిమానులు వీరిద్దరికీ ఏమైంది అంటూ ఖంగారు పడ్డారు. దీనికి సమాధానంగా లేటెస్ట్ గా కాజల్ వారిద్దరికీ సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో kajal{#}netizens;March;Husband;kajal aggarwal;marriage;Akkineni Nagarjuna;Heroine;Newsకాజల్ తీరు పై సెటైర్లు !కాజల్ తీరు పై సెటైర్లు !kajal{#}netizens;March;Husband;kajal aggarwal;marriage;Akkineni Nagarjuna;Heroine;NewsFri, 16 Jul 2021 11:00:00 GMTకాజల్ పెళ్ళి జరిగి ఒక సంవత్సరం కూడ పూర్తి కాలేదు. కిచ్లు తో పెళ్ళి అయిన తరువాత వారిద్దరు మాల్దీవులకు హనీమూన్ వెళ్ళారు. అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్నట్లుగా అనేక ఫోటోలను షేర్ చేసింది. వారి హనీమూన్ పూర్తి అయిన వెంటనే కాజల్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ‘ఆచార్య’ సెట్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.


ఆతరువాత కాజల్ ఆమె భర్త కిచ్లు కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో కనిపించకపోవడంతో అభిమానులు వీరిద్దరికీ ఏమైంది అంటూ ఖంగారు పడ్డారు. దీనికి సమాధానంగా లేటెస్ట్ గా కాజల్ వారిద్దరికీ సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేటెస్ట్ గా షేర్ చేసిన ఈ ఫోటోను చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.




ఈ ఫొటోను చూస్తుంటే వారు కొత్తగా పెళ్లి అయిన వారు ఉన్నట్లుగా  లేరు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తు జోక్ చేస్తున్నారు. ఈ ఫొటోలో కాజల్ సీరియస్ గా బుక్ చదువుతూ ఉంటే కిచ్లు ల్యాప్ టాప్ లో బిజీగా వర్క్ ఏదో చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే ఇంతగా ఎవరి పనిలో వారు బిజీ అయితే ఎలా అంటూ మరి కొందరు ఫన్నీ జోక్స్ చేస్తున్నారు.


వాస్తవానికి పెళ్ళి అయిన తరువాత కాజల్ మరింత బిజీగా మారిపోయింది. ఒకవైపు ‘ఆచార్య’ లో నటిస్తూనే మరొక వైపు నాగార్జున లేటెస్ట్ మూవీలో హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇది చాలదు అన్నట్లుగా వెబ్ సిరీస్ లు కూడ కాజల్ చేస్తోంది. అంతేకాదు తమిళంలో మరో రెండు క్రేజీ సినిమాల ప్రాజెక్ట్స్ ను కాజల్ అంగీకరించింది. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఆమె తన భర్త కిచ్లు తో అనేక వ్యాపార సంస్థలు ప్రారంభించే ఆలోచనలు చేస్తూ నూతన నటీనటులతో చిన్న సినిమాలను ఆమె భర్తను నిర్మాతగా మార్చి మూవీలను తీసే ఉద్దేశ్యంలో కాజల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..








ప్రియమణి: ఆ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని ఉంది ?

ఆచార్య లో చిరంజీవి కన్నా కొరటాల మార్క్ ఎక్కువ కనిపిస్తుందట!!

హీరో సురేష్ బాబు నదియా ల మధ్య ప్రేమ .. నిజమేనా ?

చనిపోయిన వారి శరీర భాగాలతో ఈ వస్తువులు తయారవుతాయా..?

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

ఇక్కడ ఫ్లాప్.. అక్కడ టాప్..!

నారప్పలో ఆ సీన్ ఎంతో కీలకం : ప్రియమణి

ఇక తల్లి పాత్రలే చేస్తారా.. ప్రియమణి సమాధానం ఏంటో తెలుసా?

తొమ్మిదో అంతస్తు నుంచి దూకీన తన భార్యను చేతితో పట్టుకున్న భర్త.. ఆపై..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>