MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-about-letest-photosd4a2e5ff-41de-4542-96eb-56965f67d088-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi-agarwal-about-letest-photosd4a2e5ff-41de-4542-96eb-56965f67d088-415x250-IndiaHerald.jpgప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ 'మున్నా మైకెల్' అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది .అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అఖిల్ తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు కూడా నటించింది .ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడు కెరియర్ ఫెయిల్ అయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో రామ్ హీరోగా నటించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్Nidhi agarwal{#}puri jagannadh;tara;ashok galla;kalyan;Hindi;akhil akkineni;Naga Chaitanya;BEAUTY;Heroine;ram pothineni;Tollywood;media;Cinemaచీప్ వ్యక్తులే ఇలా చేస్తారు... నిధి సీరియస్.. !చీప్ వ్యక్తులే ఇలా చేస్తారు... నిధి సీరియస్.. !Nidhi agarwal{#}puri jagannadh;tara;ashok galla;kalyan;Hindi;akhil akkineni;Naga Chaitanya;BEAUTY;Heroine;ram pothineni;Tollywood;media;CinemaFri, 16 Jul 2021 12:24:00 GMTప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ 'మున్నా మైకెల్' అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ వైపు అడుగులు వేసింది .అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అఖిల్ తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు కూడా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడు కెరియర్ ఫెయిల్ అయినట్టే అని అందరూ అనుకున్నారు.


 కానీ అదే సమయంలో రామ్ హీరోగా నటించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈస్మార్ట్ శంకర్' విజయంతో ఈస్మార్ట్ బ్యూటీ గా పేరు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది . ఈ అందాల తార తన హాట్ భంగిమలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ  కుర్రకారును హీటెక్కిస్తున్న ఉంటుంది. ఇలా ఈ నటి పెట్టిన ఫోటోలు చాలాసార్లు వైరల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్ ఫోటోలు వైరల్ అవ్వడం గురించి చాలా ఘాటుగానే స్పందించింది.


 నాకు సంబంధించిన ఒక ఫోటో ఎప్పుడూ నా ప్రమేయం లేకుండా వైరల్ అవుతూనే ఉంది. ఆ ఫోటోలను అనవసరంగా సర్కులేట్ చేస్తున్నారు. వాస్తవానికి అది అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయం కాదు. వాటిని షేర్ చేయకండి. మరింత దిగజారాకండి. ఇలాంటి పనులు చీఫ్ వ్యక్తులు మాత్రమే చేస్తారు . ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటూ చాలా ఘాటుగా స్పందించింది .ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో మరియు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.



క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>