HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-8930a5ea-50d2-489d-b22d-e074aff8774a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-8930a5ea-50d2-489d-b22d-e074aff8774a-415x250-IndiaHerald.jpgచాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించ లేదు. మీరు చేసిన ఈ పని వల్ల భవిష్యత్ తరాలను ఆందోళనలోకి నెట్టి వేశామని, విజిల్స్ పోలియో, మోనిన్ జైటీస్ వంటి నివారించగల వ్యాధుల బారిన పడే ప్రమాదానికి చిన్నారులు గురిచేస్తున్నారని డబ్ల్యుహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్ రోజ్ అతనం ఆందోళన వ్యక్తం చేశారు.Health {#}Parents;Directorదేశంలో 30 లక్షల మంది చిన్నారులకు అందని ఈ టీకా..?దేశంలో 30 లక్షల మంది చిన్నారులకు అందని ఈ టీకా..?Health {#}Parents;DirectorFri, 16 Jul 2021 14:05:00 GMTభారత్ లో 30 లక్షల మంది చిన్నారులకు  గత సంవత్సరం డీటీపీ -1 వ్యాక్సిన్ మొదటి డోస్ వేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిసింది. 2019తో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల మంది చిన్నారులు డీటీపీ మొదటి డోసును పొందలేదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం  అసురక్షిత చిన్నారుల   ( సరైన సమయంలో తీసుకోవాల్సిన టీకాలను పొందలేకపోతున్నారు ) వారి వాటా పెరిగిందని యూనిసెఫ్ ఒక నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో అధిక శాతం మంది చిన్నారులు  వ్యాక్సిన్ పొందడం లేదని  డీటీపీ -3 మోతాదులు పొందిన వారి సంఖ్య 91 శాతం నుంచి 80 శాతం పడిపోయిందని  వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోయిన సంవత్సరం కరోణ మహమ్మారి కారణంగా  ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రభావితం చేయడంలో 23 మిలియన్ల మంది చిన్నారులు  సాధారణ టీకాలు  కూడా పొందలేక పోయారని  తెలియజేసింది.

 17 మిలియన్ల మంది చిన్నారులు, ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా తీసుకోలేదని, ఇది వ్యాక్సిన్ పొందడంలో తీవ్ర అసమానతలు దారితీస్తుందని అన్నారు. కరోణ పై ప్రత్యేక చికిత్స కేంద్రాలను అధిక వనరులు సిబ్బందిని, మళ్ళించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు తగినంతగా లేవని వెల్లడించింది. కొన్ని దేశాలు ఆరోగ్య కేంద్రాలను మూసి వేశారు. మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ తగ్గించడం వంటివి చేశారు.

ప్రజలు కూడా కరోణ వ్యాప్తికి భయపడి తమ చిన్నారుల వ్యాక్సిన్ వేయించ లేదా అని తెలిసింది. రవాణా సేవలు నిలిచిపోవడంతో ఆరోగ్య కేంద్రాలకు చేరుకునే అవకాశం లేక చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించ లేదు. మీరు చేసిన ఈ పని వల్ల భవిష్యత్ తరాలను ఆందోళనలోకి నెట్టి వేశామని, విజిల్స్ పోలియో, మోనిన్ జైటీస్ వంటి నివారించగల వ్యాధుల బారిన పడే ప్రమాదానికి చిన్నారులు గురిచేస్తున్నారని డబ్ల్యుహెచ్ ఓ   డైరెక్టర్ జనరల్ టెడ్ రోజ్  అతనం ఆందోళన వ్యక్తం చేశారు.



లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?

చరణ్, ఎన్టీఆర్ ... ఇక మార్గం సుగమమే ... ??

అల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?

మద్యం తాగితే ఇంత మందికి క్యాన్సర్ వచ్చిందా..?

దారుణం: ఆ పని చేసిందని.. యువతిని నగ్నంగా ఊరేగించారు?

ఆచార్య లో చిరంజీవి కన్నా కొరటాల మార్క్ ఎక్కువ కనిపిస్తుందట!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>