CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/girls-3244ccab-dda2-4d04-92ff-2f1d17995be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/girls-3244ccab-dda2-4d04-92ff-2f1d17995be3-415x250-IndiaHerald.jpgరోజు రోజుకు హైద‌ర‌బాద్ న‌గ‌రంలో సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డి మోస‌పోతున్న‌వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఒక్క‌రోజే న‌గ‌రంలో మూడు సైబ‌ర్ నేరాలు న‌మోద‌య్యాయి. ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం పేరుతో యువతిని ఓ యువ‌తిని కేటుగాళ్లు ట్రాప్ చేశారు. ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో యువ‌తి దరఖాస్తు చేసుకుంది. కాగా క్విక్కర్ డాట్ కామ్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి నింధితులు మోసం చేశారు. యువ‌తికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తామ‌ని..అయితే ప్రాసెంసింగ్ కింద రూపాయ‌లు ల‌క్ష చెల్లించాల‌ని కోరారు. వారిని న‌మ్మిన యCYBER CRIME{#}avinash;devineni avinash;Smart phone;Application;job;Hyderabad;Shamshabad;policeఫ్రెండ్సే క‌దా అని ఫోన్ ఇస్తే.. !ఫ్రెండ్సే క‌దా అని ఫోన్ ఇస్తే.. !CYBER CRIME{#}avinash;devineni avinash;Smart phone;Application;job;Hyderabad;Shamshabad;policeFri, 16 Jul 2021 12:12:00 GMTరోజు రోజుకు హైద‌ర‌బాద్ న‌గ‌రంలో సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డి మోస‌పోతున్న‌వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఒక్క‌రోజే న‌గ‌రంలో మూడు సైబ‌ర్ నేరాలు న‌మోద‌య్యాయి. ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం పేరుతో యువతిని ఓ యువ‌తిని కేటుగాళ్లు ట్రాప్ చేశారు. ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో యువ‌తి దరఖాస్తు చేసుకుంది. కాగా క్విక్కర్ డాట్ కామ్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి నింధితులు మోసం చేశారు. యువ‌తికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం ఇప్పిస్తామ‌ని..అయితే ప్రాసెంసింగ్ కింద రూపాయ‌లు ల‌క్ష చెల్లించాల‌ని కోరారు. వారిని న‌మ్మిన యువ‌తి కేటుగాళ్ల కాతాలోకి డ‌బ్బులు ట్రాన్స్ఫ్ ఫ‌ర్ చేసింది. అనంత‌రం నింధితులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్ట‌డంతో బాధితురాలు సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

ఇక మ‌రో ఘ‌ట‌న‌లో స్నేహితురాల్లే శ‌త్రువులు అయ్యారు. త‌మ స్నేహితురాలు ఫోన్ నుండి వ్యక్తిగత ఫోటోలు  వీడియోలు తమ ఫోన్లలోకి ఇద్ద‌రు యువ‌తులు కాపీ చేసుకున్నారు. అనంత‌రం తాము చెప్పినట్లు వినకపోతే వాటిని  సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల‌ప్ప‌డ‌టం మొద‌లు పెట్టారు. దాంతో స‌ద‌రు యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో  బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితురాళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా ఓ యువ‌కుడు మొబైల్ యాప్ లో పెట్టుబ‌డుల పేరుతో దారుణంగా మోస‌పోయాడు. వివ‌రాల్లోకి వెళితే....మొబైల్  యాప్ లో పెట్టుబడులు పేరుతో అవినాష్ కుమార్ అనే వ్యక్తిని కేటుగాళ్లు ట్రాప్ చేశారు.

అవినాశ్ వ‌ద్ద మొత్తం రెండు లక్షలు.. అంతే కాకుండా అతని ఏడు మంది స్నేహితుల ద్వారా మరో 10 లక్షలకు పైగా  లక్కీ స్టార్، జెన్సిక్  అనే మొబైల్ యాప్స్ లో నిందితులు పెట్టుబడు పెట్టించారు. మొద‌ట‌గా ఈ యాప్స్ లో పెట్టుబ‌డులు పెడితే లాభాలు వ‌స్తాయ‌ని బాధితుల‌ను న‌మ్మించారు. ల‌క్ష‌ల్లో పెట్టుబ‌డులు పెడితే కోట్ల‌ల్లో లాభాలు వ‌స్తాయ‌ని న‌మ్మించారు. అంతే కాకుండా యాప్స్ డౌన్లోడ్ చేసుకుని చెప్పిన‌ట్టు చేయాల‌ని సూచించారు. ఇక కేటుగాళ్ల సూచ‌న‌లు ఫాలో అవుతూ డ‌బ్బులు పెట్టిన యువ‌కులు చివ‌రికి తాము మోస‌పోయామ‌ని గ్ర‌హించారు. వెంట‌నే సైబ‌ర్ పోలీసుల‌ను ఆశ్రయించారు.



పోలీసుల‌ను నెట్టుకుని అయినా రాజ్ భ‌వ‌న్ లోనికి వెళతాం : సీత‌క్క‌

ఇల్లు మారేవారికి ఆర్టీసీ ఆఫర్..!

దారుణం: ఆ పని చేసిందని.. యువతిని నగ్నంగా ఊరేగించారు?

‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

తొమ్మిదో అంతస్తు నుంచి దూకీన తన భార్యను చేతితో పట్టుకున్న భర్త.. ఆపై..?

సెకండ్‌వేవ్‌ సమయంలో పెరిగిపోయిన నిరుద్యోగుల కష్టాలు..?

యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!

ఇందిరాపార్క్‌ వద్ద టెన్షన్.. టెన్షన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>