HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alcoholic-based-by-the-more-cancer-attracted-d76c7a4c-8ecb-44b2-934a-2d4855d7e00c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alcoholic-based-by-the-more-cancer-attracted-d76c7a4c-8ecb-44b2-934a-2d4855d7e00c-415x250-IndiaHerald.jpgప్రభుత్వాలు జోక్యం పెరిగాయని వారు తెలిపారు. ఇక గత ఏడాది నమోదైన ఆల్కహాల్ అసోసియేట్ క్యాన్సర్ చేతులలో మహిళలతో పోల్చుకుంటే 75 శాతం పురుషులలో ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చిందని అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ రకాలు విషయానికి వస్తే ఆల్కహాల్ అసోసియేటెడ్ క్యాన్సర్ కేసులలో అన్నవాహిక లివర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయని తేలింది.Health {#}2020;Cancer;Coronavirusమద్యం తాగితే ఇంత మందికి క్యాన్సర్ వచ్చిందా..?మద్యం తాగితే ఇంత మందికి క్యాన్సర్ వచ్చిందా..?Health {#}2020;Cancer;CoronavirusFri, 16 Jul 2021 11:25:13 GMTప్రస్తుత కాలంలో మద్యం అనేది చాలామందికి ఒక వ్యసనంలా మారింది. ఈ మద్యం తాగి  ఎంతోమంది  అనారోగ్యాల బారిన పడుతున్నారు. మరియు మద్యానికి బానిసై  కుటుంబాలకు దూరమైన వారు ఉన్నారు. అలా మద్యం  ఎన్నో బ్రతుకులను చతికిల  పడేసింది. మద్యం ఆరోగ్యానికి హానికరం అని, అందరికీ తెలుసు  కానీ పాటించే వారు తక్కువ. ముఖ్యంగా మనుషులకు ఏది చేయకూడదు అంటే అదే ఎక్కువ చేస్తారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే, పట్టించుకోకుండా బాటిల్స్ మీద బాటిల్స్ తాగేస్తుంటారు. ఒక రకంగా ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ  అందుకే  కరోణ మహమ్మారి కారణంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి సడలింపులు  ఇచ్చి మొదటగా ఓపెన్ చేసింది కూడా మద్యం దుకాణాలనే.

 మద్యం అమ్మకాలు లేక పోతే ప్రభుత్వ పరిపాలన కుంటుపడుతుంది అనేది జగమెరిగిన సత్యం. మద్యపానం వినియోగానికి క్యాన్సర్ వ్యాధి చాలా దగ్గరి సంబంధం ఉందన్న విషయం తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2020 వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా  కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులలో  7.5 లక్షకుపైగా కేసులకు మద్యం తాగడం సంబంధముందని అధ్యయనంలో తేల్చారు. ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలు  తాజాగా  "ధ లన్సెట్ అంకాలజీ " అనే  జర్నల్ లో ప్రచారం చేశారు. గత ఏడాది కొత్తగా బయటపడ్డ ఎటువంటి క్యాన్సర్ కేసుల్లో  నాలుగు శాతం కేసులు ఆల్కహాల్ వినియోగంతో ప్రత్యేక సంబంధం ఉందని స్పష్టం చేసింది అధ్యాయనం. క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో ప్రాణాంతక వ్యాధికి మద్యానికి ఉన్న సంబంధం  గురించి ప్రజల విషయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

 ప్రభుత్వాలు జోక్యం పెరిగాయని వారు తెలిపారు. ఇక గత ఏడాది నమోదైన ఆల్కహాల్  అసోసియేట్ క్యాన్సర్ చేతులలో మహిళలతో పోల్చుకుంటే 75 శాతం పురుషులలో ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చిందని అధ్యయనం వెల్లడించింది. క్యాన్సర్ రకాలు విషయానికి వస్తే ఆల్కహాల్ అసోసియేటెడ్ క్యాన్సర్ కేసులలో అన్నవాహిక లివర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉన్నాయని తేలింది.



ఆచార్య లో చిరంజీవి కన్నా కొరటాల మార్క్ ఎక్కువ కనిపిస్తుందట!!

రిషబ్ పంత్ కి ఏ వేరియంట్ కరోనా వచ్చిందో తెలుసా?

ఆ ఊర్లో స‌మాదులే సిగ్న‌ల్ స్పాట్ లు.. !

బ‌క్రీద్ సంద‌ర్భంగా ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి : మంత్రి

పెట్రోల్ కంటే లిక్కర్ చీప్.. మంత్రి షాకింగ్ కామెంట్స్?

సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్...వీటి పైనే చర్చ.. !

ఎఫ్ త్రీ కి అతడే హైలెట్ అట..!

సెకండ్‌వేవ్‌ సమయంలో పెరిగిపోయిన నిరుద్యోగుల కష్టాలు..?

చైనా సహకరించాల్సిందే: WHO



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>