MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thomas-jainc072db6b-6d22-4447-8ded-22aea55954af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/thomas-jainc072db6b-6d22-4447-8ded-22aea55954af-415x250-IndiaHerald.jpgఇకపోతే దాదాపు 33 సంవత్సరాల క్రితమే హాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరో తెలుగు తెరపై పరిచయమయ్యాడు. అదికూడా జంధ్యాల దర్శకత్వంలో. 1987వ సంవత్సరంలో విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన "పడమటి సంధ్యారాగం" సినిమా ద్వారా ఈ హాలీవుడ్ హీరో ని మన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇందులో విజయశాంతి ని ప్రేమించి, ఆ తర్వాత ఆమెకు భర్త గా నటించిThomas Jain{#}Baseball;February;Kollywood;Jandhyala Ravishankar;Vijayashanti;Husband;Darsakudu;Hollywood;Hero;Director;Telugu;India;Cinemaహాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?Thomas Jain{#}Baseball;February;Kollywood;Jandhyala Ravishankar;Vijayashanti;Husband;Darsakudu;Hollywood;Hero;Director;Telugu;India;CinemaFri, 16 Jul 2021 12:44:19 GMTసాధారణంగా సినీ ఇండస్ట్రీలో మన తెలుగు హీరోలు, ఎక్కువగా హాలీవుడ్ వైపు వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసమే ఇప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ లు చేస్తూ , ఆ ప్రయత్నంగా వెళ్లాలి అని ,ఎన్నో సాహసాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హాలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయన అక్కడ విజయం సాధించలేదు. ఇదిలా ఉండగా ఇక్కడి నుండి అక్కడికి వెళ్లాలని అనుకున్నా  వారు ఎక్కువైతే..కానీ  ఒక పెద్ద స్టార్ హీరో  హాలీవుడ్ నుంచి వచ్చి మన తెలుగులో కూడా నటించారని , ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు అని చెప్పాలి. అయితే ఆ సినిమా ఏమిటి ..? ఆ హీరో ఎవరు..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇకపోతే దాదాపు 33 సంవత్సరాల క్రితమే హాలీవుడ్ కు  చెందిన ఒక స్టార్ హీరో తెలుగు తెరపై పరిచయమయ్యాడు. అదికూడా జంధ్యాల దర్శకత్వంలో. 1987వ సంవత్సరంలో విజయశాంతి హీరోయిన్ గా తెరకెక్కిన "పడమటి సంధ్యారాగం" సినిమా ద్వారా ఈ హాలీవుడ్ హీరో ని మన దర్శకుడు తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇందులో విజయశాంతి ని ప్రేమించి, ఆ తర్వాత ఆమెకు  భర్త గా నటించి బాగా మెప్పించాడు ఇతను.. ఒక ఇతని పేరు ఏదో కానీ థామస్ జేన్..

1969లో సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన జన్మించాడు. మొదటిసారి 1987లో తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ రంగ ప్రవేశం చేశాడు. తెలుగులో పడమటి సంధ్యారాగం సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈయన,  తన నటనా జీవితాన్ని కూడా ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత టు నైట్, థర్స్ డే, బూగీ నైట్స్, సిటీ ఆఫ్ ఏంజిల్స్ వంటి ఎన్నో చిత్రాలలో సహాయ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక అంతే కాదు బేస్బాల్ ప్లేయర్ కూడా. ఇక ఈయన హాలీవుడ్ లో  ఎన్నో చిత్రాలలో నటించి , మంచి హీరోగా గుర్తింపు పొందాడు.



ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!

'మా' స్కామ్ లో శివాజీ రాజాకు క్లీన్ చిట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>