MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna7f60efbc-edf6-439b-97a4-ebd7136dd1df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna7f60efbc-edf6-439b-97a4-ebd7136dd1df-415x250-IndiaHerald.jpgకింగ్ నాగార్జున ,టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ల కాంబినేషన్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వాళ్ళ ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన 'పి ఎస్ వి గరుడ వేగ' సినిమా తో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరో తో సినిమా చేయాలనే ఉద్దేశంతో చాలామంది హీరోలకు కథలు కూడా వినిపించాడు. ఆఖరుగా నాగార్జునతో సినిమా సెట్ చేసుకున్నాడు. దేశంలోనే అత్యున్నతమైన సెక్యూరిటీ ఏజెన్సీNagarjuna{#}praveen sattaru;Romantic;V;Akkineni Nagarjuna;kajal aggarwal;Hero;Director;Cinema;Newsప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?Nagarjuna{#}praveen sattaru;Romantic;V;Akkineni Nagarjuna;kajal aggarwal;Hero;Director;Cinema;NewsFri, 16 Jul 2021 13:28:00 GMTకింగ్ నాగార్జున ,టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ల కాంబినేషన్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమా కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వాళ్ళ ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ యంగ్ డైరెక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన 'పి ఎస్ వి గరుడ వేగ' సినిమా తో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత  స్టార్ హీరో తో సినిమా చేయాలనే ఉద్దేశంతో చాలామంది హీరోలకు కథలు కూడా వినిపించాడు. ఆఖరుగా నాగార్జునతో సినిమా సెట్ చేసుకున్నాడు.


 దేశంలోనే అత్యున్నతమైన సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫీసర్ గా నాగార్జున రిటైర్ అవుతారు. అయిన తర్వాత కూడా సీక్రెట్ ఏజెంట్ లా ఎలా పని చేస్తాడు .దేశానికి ముప్పు తెచ్చే వారి నుండి ఎలా దేశ ప్రజల్ని కాపాడతాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో హీరో ,హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి అట ,దాని పట్ల నాగార్జున అసంతృప్తి చెందారని నాగార్జున ఆఖరి సినిమా అయినా 'వైల్డ్ డాగ్' లో కూడా ఏలాంటి రొమాంటిక్ సీన్స్ లేకుండా చాలా సీరియస్ గా కనిపించాడు. ఈ సినిమాలో కూడా అదే రిపీట్ అయితే ప్రేక్షకుల నుండి వ్యతిరేకత వస్తుందని నాగార్జున భావించినట్లు తెలుస్తోంది.


 కొన్ని రొమాన్స్ సీన్లు పెట్టమని దర్శకుడిని అడగడంతో ఆ మేరకు ప్రయత్నం చేసినట్లుగా అంతకుమించి రొమాన్స్ కి ప్రాధాన్యత ఇస్తే సినిమా ఇంటెన్సిటీ తగ్గిపోతుందని  అనే ఉద్దేశం తో ప్రవీణ్ సత్తారు నిరాకరించాడు అని వార్తలు  వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా బడ్జెట్ విషయంలో కూడా హీరోకు దర్శకుడికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోయింది. అని ఫిల్మీ దునియా వినబడుతున్నాయి. మరి ఈ వార్త నిజమా లేక గాసిప్ ఏనా తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.



రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!

'మా' స్కామ్ లో శివాజీ రాజాకు క్లీన్ చిట్ ?

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?

హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?

చరణ్, ఎన్టీఆర్ ... ఇక మార్గం సుగమమే ... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>