Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent-heroine-athulya-ravifb28f1e7-c92f-4ba3-bda1-14c72a190509-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent-heroine-athulya-ravifb28f1e7-c92f-4ba3-bda1-14c72a190509-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్. ఈ సినిమాలో అఖిల్ తన సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తుంది. సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడని తను రిలీజ్ చేసిన పిక్స్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చే సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏజెంట్ సినిమాలో కూడా హీరోయిన్ క్యారక్టర్ కు Akhil-Agent-Heroine-Athulya-Ravi{#}akhil akkineni;rashmika mandanna;ravi anchor;surender reddy;Chennai;Success;Mass;Kannada;Heroine;Cinema;Tamil;Teluguఅఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!Akhil-Agent-Heroine-Athulya-Ravi{#}akhil akkineni;rashmika mandanna;ravi anchor;surender reddy;Chennai;Success;Mass;Kannada;Heroine;Cinema;Tamil;TeluguFri, 16 Jul 2021 08:00:00 GMTఅక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్. ఈ సినిమాలో అఖిల్ తన సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తుంది. సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడని తను రిలీజ్ చేసిన పిక్స్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమాతో అఖిల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చే సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది. ఏజెంట్ సినిమాలో కూడా హీరోయిన్ క్యారక్టర్ కు ఇంపార్టెన్స్ ఉందట. అయితే అఖిల్ ఏజెంట్ లో ముందు కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు కాని ఇప్పుడు ఆ ఛాన్స్ తమిళ బ్యూటీకి దక్కిందని టాక్.

తమిళంలో వరుస సినిమాలతో తన టాలెంట్ చూపిస్తున్న అతుత్య రవికి అఖిల్ ఏజెంట్ సినిమా హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని టాక్. తమిళంలో చేసిన ఆరు సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అతుల్య రవి ఇప్పుడు తెలుగు పరిశ్రమకు ఎంట్రీకి సిద్ధం అవుతుంది. సినిమాలో తను అనుకున్న పాత్రకు ఆమె హీరోయిన్ గా పర్ఫెక్ట్ అని డైరక్టర్ సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. అతుల్య రవి కూడా తెలుగు ఛాన్స్ అనగానే వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తుంది.

ఏజెంట్ తో అఖిల్ తో రొమాన్స్ చేయాలనుకున్న రష్మిక ఆశలకు గండి పడినట్టు అయ్యింది. రష్మికకు షాక్ ఇస్తూ అతుల్య రవిని ఈ సినిమాలో తీసుకున్నారు. చెన్నై భామలకు తెలుగులో లక్కీ సెంటిమెంట్ ఉంటుంది. మరి సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ బాటలో రాబోతున్న ఈ చెన్నై సుందరి కూడా తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. ఏజెంట్ సినిమాలో అఖిల్ తో అతుల్య రవి దాదాపు కన్ ఫర్మ్ అని అంటున్నారు. అదే జరిగితే అతుల్య రవికి తెలుగులో గ్రాండ్ వెల్కం అందినట్టే.





ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

స్వీటీకి బ్యాడ్ టైమ్..!

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్.చెన్నై సుందరి అతుల్య రవికి ఏజెంట్ హీరోయిన్ గా ఛాన్స్.

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>