MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu6a545000-3911-44b2-8d83-eb0d8dd5b3e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu6a545000-3911-44b2-8d83-eb0d8dd5b3e0-415x250-IndiaHerald.jpgమంచు మోహన్ బాబు ముక్కుసూటిగా మాట్లాడుతారు అన్న విషయం మనకు తెలిసిందే. ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడం ఆయన నైజం. అంతేకాదు డిసిప్లైన్, పంచువాలిటి ఈ రెండింటికి ఆయన ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఆయన టాలీవుడ్ లో 565 చిత్రాలకు పైగా నటించి.. ప్రేక్షకుల దగ్గర శభాష్ అనిపించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రిలోకి అడుగుపెట్టి.. నెమ్మదిగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా హీరోగా..తన నటనతో మనల్ని మెప్పించి ఎన్నో మరపురాని పాత్రలు పోషించి.. మరెన్నో కష్టమైనా.. కఠినమైనా..డైలాగ్స్ ను సునాయసంగా చెపMohan Babu{#}mohan babu;naina;Sucide;editor mohan;Director;CBN;News;Tollywood;king;King;Cinema;Wife;Husband;marriage;Teluguమోహన్ బాబు మొదటి భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలిస్తే..అసలు నమ్మలేరు!!మోహన్ బాబు మొదటి భార్య ఎందుకు సూసైడ్ చేసుకుందో తెలిస్తే..అసలు నమ్మలేరు!!Mohan Babu{#}mohan babu;naina;Sucide;editor mohan;Director;CBN;News;Tollywood;king;King;Cinema;Wife;Husband;marriage;TeluguFri, 16 Jul 2021 20:20:00 GMTమోహన్ బాబు.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల చెప్పండి. మనందరికి తెలిసిన వ్యక్తే. టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. సొంతంగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులలో ఈయన ఒక్కరు. మోహన్ బాబు.. ఈయన పేరు వినగానే మనకు ముందు గుర్తువచ్చేది డైలాగ్స్. ఈయన నటించే సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక ఎంతటి పెద్ద డైలాగ్స్ నైనా సరే.. గుక్క తిప్పుకోకుండా.. నోటితో అలవోకగా చెప్పే యాక్టర్ మన మోహన్ బాబు అనే చెప్పాలి. అందుకే కాబోలు ఆయనకి డైలాగ్ కింగ్ అనే బిరుదు కూడా ఇచ్చారు ప్రేక్షకులు.

మంచు మోహన్ బాబు  ముక్కుసూటిగా మాట్లాడుతారు అన్న విషయం మనకు తెలిసిందే. ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడం ఆయన నైజం. అంతేకాదు డిసిప్లైన్, పంచువాలిటి ఈ రెండింటికి ఆయన ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ఆయన టాలీవుడ్ లో 565 చిత్రాలకు పైగా నటించి.. ప్రేక్షకుల దగ్గర శభాష్ అనిపించుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రిలోకి అడుగుపెట్టి.. నెమ్మదిగా  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా  హీరోగా..తన నటనతో మనల్ని మెప్పించి ఎన్నో మరపురాని పాత్రలు పోషించి.. మరెన్నో కష్టమైనా.. కఠినమైనా..డైలాగ్స్ ను సునాయసంగా చెప్పి మనల్ని మెప్పించినన కింగ్ మంచు మోహన్‌బాబు పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారు మ్రోగిపోయింది. అయితే..ఇంత పేరు ప్రతిష్ట.. సంపాదించుకున్న డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ ఎవరు..?? ఆమె అసలు ఎలా చనిపోయిందో తెలిస్తే షాక్ అయిపోతారు.

మోహన్ బాబు..చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైంలోనే.. ఆయనకు విద్యావతి అనే ఒక్క అమ్మాయితో మ్యారేజ్ అయిపోయింది. అయితే కొంతకాలం చాలా హ్యాపీగా..అన్యోనంగా.. సరదాగా సాగిన వీరి కాపురంలో.. సడెన్ గా కలతలు మొదలైయాయి. సరిగ్గా అదే సమయంలో మోహన్ బాబు నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ బాట పడ్డాయి. ఇక ఆ బాధ తట్టుకోలేని మోహన్ బాబు.. ఏం చెయ్యలేక సినిమాలు ఆపేదం అనుకున్నారట.ఇక అదే టైంలో మోహన్ బాబు కి.. విద్యావతి మోహన్ బాబు మొదటి భార్య చెల్లెలుకి మధ్య ఏదో సంభందం ఉన్నట్లు అప్పట్లో సినీ ఇండస్ట్రీలో వార్తలు హల్ చల్ చేసాయి. ఇక ఈ బాధ తట్టుకోలేక.. భర్త ఫ్లాప్స్ భరించలేక విద్యావతి మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకుందన్ని ఇప్పటికి టాలీవుడ్ లో చెప్పుకుంటుంటారు. విద్యావతి మరణించిన తర్వాత ఇద్దరు చిన్నపిల్లల బాగోగులు చూసుకోవడానికి మోహన్ బాబు..విద్యావతి చెల్లెలినే పెళ్లి చేసుకున్నాడు.



చెల్లెలితో అఫైర్ పెట్టుకున్నాడని మోహన్ బాబు మొదటి భార్య విద్యావతి సూసైడ్..??

మహేష్ -రాజమౌళి మూవీలో హాలీవుడ్ బ్యూటీ ?

ప్రభాస్ తల్లి గురించి ఈ నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

శ్రీశాంత్ పెళ్లి చేసుకున్న ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే అస్సలు నమ్మరు

మన స్టార్ హీరోయిన్ల అసలు ఏజ్ ఎంతో తెలుసా ?

గోవిందుడు అందరివాడేలా.. ఆయన కాదంటే చరణ్ దగ్గరకు వచ్చిందా..!

గెజిట్ నోటిఫికేషన్ పై కేంద్రం క్లారిటీ

లక్కీగా ఫీల్ అవుతున్న ఫాహద్‌ ఫాజిల్‌.. ఎందుకంటే..!?

సీనియర్ సిటిజన్స్ అయిన కూడా టాలీవుడ్ ని ఏలుతున్న హీరోలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>