BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tea-cups-businessf10249a3-2db8-4452-8302-a9a90bbb9810-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tea-cups-businessf10249a3-2db8-4452-8302-a9a90bbb9810-415x250-IndiaHerald.jpgటీ తాగి..కప్ తినే.. బిజినెస్..ఈ బిజినెస్ సరికొత్తగా ఉంటుంది. బిస్కెట్ కప్పు లో ముందు టీ తాగేసి , కప్పు తినేయాలి. టీ తాగడం వరకు ఓకే గానీ..కప్ తినడం ఏంటి అని అనుకుంటున్నారా..? అవునండి..! అది బిస్కెట్ కదా.. మరి అందుకే తినేయాలి. ఇది కేరళ రాష్ట్రంలోని త్రిస్సూట్ లో ఒక వ్యాపారి చేసిన ఆలోచన ఇది.ఈ ఆలోచనతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సాధారణంగా ప్లాస్టిక్ కప్పులు వాడటం వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే ఈ బిస్కెట్ టీ కప్ వ్యాపారం ప్రస్తుతం సోషలTEA CUPS BUSINESS{#}90 ML;Research and Analysis Wing;Kerala;Hyderabadబిజినెస్ : తినే టీ కప్స్ తో వచ్చే లాభం అదుర్స్..బిజినెస్ : తినే టీ కప్స్ తో వచ్చే లాభం అదుర్స్..TEA CUPS BUSINESS{#}90 ML;Research and Analysis Wing;Kerala;HyderabadFri, 16 Jul 2021 20:00:00 GMTటీ తాగి..కప్ తినే.. బిజినెస్..ఈ బిజినెస్ సరికొత్తగా ఉంటుంది. బిస్కెట్ కప్పు లో ముందు టీ తాగేసి , కప్పు తినేయాలి. టీ తాగడం వరకు ఓకే గానీ..కప్ తినడం ఏంటి అని అనుకుంటున్నారా..? అవునండి..! అది బిస్కెట్ కదా.. మరి అందుకే తినేయాలి. ఇది కేరళ రాష్ట్రంలోని త్రిస్సూట్ లో ఒక వ్యాపారి చేసిన ఆలోచన ఇది.ఈ ఆలోచనతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సాధారణంగా ప్లాస్టిక్ కప్పులు వాడటం వల్ల పర్యావరణానికి హాని జరగడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే ఈ బిస్కెట్ టీ కప్ వ్యాపారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూనే, ఈ వ్యాపారాన్ని చాలామంది అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అయితే ఈ బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం..


ఈ బిజినెస్ చేయాలంటే ముందుగా మనకు రా మెటీరియల్స్ , మెషిన్స్ కావాలి. అయితే ముందుగా బిస్కెట్ టీ కప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే, మైదా, కార్న్ ఫ్లోర్, సుగర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలు అవసరమవుతాయి. ఇక టీ కప్ మిషనరీ విషయానికి వస్తే , ఎడిబుల్ టీ కప్ మెషిన్ అలాగే దానితోపాటు మిక్సర్ అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎడిబుల్ టీ కప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం..


ఈ కప్స్ ను  ఎస్ ఎస్ పి ఇండస్ట్రీస్ హైదరాబాద్ వారు మనకు వివిధ రకాల సైజుల్లో ఉండే మెషిన్ లను అందిస్తున్నారు. అంతేకాదు ఈ మెషిన్ ల ద్వారా రకరకాల సైజుల్లో టీ కప్పులు తయారు చేసుకోవచ్చు. ఇక ఎలా తయారు చేయాలో ఇన్స్ట్రక్షన్స్ కూడా వారే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 60 ఎం.ఎల్, 90 ఎం.ఎల్, 100 ml సైజులలో మనకు లభ్యమవుతున్నాయి. ఇక 60  ఎమ్ ఎల్ టీ కప్ రూ.1.50 పైసలు, 90 ml కప్ రూ.2 , 100 ml టీ కప్ రూ.3 లో తయారవుతాయి.


బయట వీటి ధర రూ.60 ml టీ కప్ ధర రూ.2.50 పైసలు, 100 ml టీ కప్ రూ.5 కి అమ్మవచ్చు.60 ఎం.ఎల్ టీ కప్స్ ను వరకు తయారు చేసుకుంటే , ఒక్కొక్క కప్పు మీద ఒక్క రూపాయి చొప్పున రెండు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అదే 100 ml టీ కప్స్  అయితే నాలుగు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అంటే రోజుకి ఆరు వేల రూపాయలను సంపాదించవచ్చు. ఇక నెలకి రూ.1,80,000 మన చేతికి లాభం వస్తుంది.





బిస్కెట్ టీ కప్ తయారు చేసే బిజినెస్ తో 60 ఎం.ఎల్ టీ కప్స్ ను వరకు తయారు చేసుకుంటే , ఒక్కొక్క కప్పు మీద ఒక్క రూపాయి చొప్పున రెండు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అదే 100 ml టీ కప్స్ అయితే నాలుగు వేల రూపాయల వరకు లాభం లభిస్తుంది. అంటే రోజుకి ఆరు వేల రూపాయలను సంపాదించవచ్చు. ఇక నెలకి రూ.1,80,000 మన చేతికి లాభం వస్తుంది.

రేవంత్ దూకుడు... ప్రత్యర్థుల బేజారు

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?

వైద్య వృత్తికి దూరమై ఐఏఎస్ అధికారిగా గుర్తింపు..

వెంక‌టేష్‌కు అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

ఏ కాలేజీకైనా వెళ్లొచ్చు.. ఎక్కడైనా పాఠం వినొచ్చు!

బ్రేకింగ్ : మహేష్ - రాజమౌళి మూవీలో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ నటి ... ??

ఫ్రెండ్సే క‌దా అని ఫోన్ ఇస్తే.. !

ఇల్లు మారేవారికి ఆర్టీసీ ఆఫర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>