MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hemangi-kavi0b1ae0b8-855a-4338-a9fc-07260b471f21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hemangi-kavi0b1ae0b8-855a-4338-a9fc-07260b471f21-415x250-IndiaHerald.jpgమరాఠీ నటి హేమంగి కవి టీవీ షోల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే పాపులారిటీని సంపాదించుకుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను మరియు తన భావాలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది .తాజాగా ఈ ముద్దుగుమ్మ చపాతీలు చేస్తూ ఉన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు అయ్యో బ్రా లేకుండా చపాతీలు చేస్తూ వీడియో పెట్టావా అంటూ కామెంట్లు చేశారు .దీనికి ఈ అమ్మడు చాలా గట్టిగానే రిప్లై ఇచ్చింది. బ్రా లేకుండా ఉన్న వీడియోను పోస్ట్ చేశావు. అనిHemangi kavi{#}Instagram;media;television;Darsakudu;Directorఅది వేసుకోలేదా అన్న నెటిజన్..నటి దిమ్మ తిరిగే రిప్లై.. !అది వేసుకోలేదా అన్న నెటిజన్..నటి దిమ్మ తిరిగే రిప్లై.. !Hemangi kavi{#}Instagram;media;television;Darsakudu;DirectorFri, 16 Jul 2021 14:33:00 GMTమరాఠీ నటి హేమంగి కవి టీవీ షోల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే పాపులారిటీని సంపాదించుకుంది. తన డైలీ ఆక్టివిటీస్ ను మరియు తన భావాలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది .తాజాగా ఈ ముద్దుగుమ్మ  చపాతీలు చేస్తూ ఉన్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు అయ్యో బ్రా లేకుండా చపాతీలు చేస్తూ వీడియో పెట్టావా అంటూ కామెంట్లు చేశారు .


దీనికి ఈ అమ్మడు చాలా గట్టిగానే రిప్లై ఇచ్చింది. బ్రా లేకుండా ఉన్న వీడియోను పోస్ట్ చేశావు. అని చాలామంది కామెంట్ పెడుతున్నారు .అది పూర్తిగా నా స్వేచ్ఛకు సంబంధించిన విషయం. నేను ఇంట్లో ఉన్నప్పుడు లేదా బయటికి వెళ్లేటప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు  గార్మెంట్ (బ్రా) ధరించాల..? లేదా అన్నది పూర్తిగా నా ఇష్టం. నాకు రొమ్ములు ఉన్నాయి ఇది వాస్తవం ,మగవారి మాదిరిగానే అవి ఉంటాయి. నేను పాలిచ్చే జాతికి చెందిన దానిని కాబట్టి అవి ఉండవలసిందే, అవి నా కాళ్లు చేతులు కదిలినప్పుడు కచ్చితంగా కదులుతాయి. ఈ ప్రక్రియ అనేది ఏ మనిషి లోనైనా జరుగుతుంది.


దానిని భూతద్దంలో పెట్టి చూడడం తగ్గించుకోండి అది మనందరికీ మంచిది అని ఈ నటి చాలా ఘాటుగా స్పందించింది. హేమంగి ఇచ్చిన రిప్లే కు చాలా మంది మహిళలు సపోర్ట్ గా నిలిచారు. మగవారు కూడా నువ్వు  సరైన రిప్లై ఇచ్చావు ,మరి ఇంత దిగజారి కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది తెలిపారు.  ఈ విషయంపై దర్శకుడు ప్రవీణ్ టార్డే స్పందించారు. ఇలా ట్రోల్ చేసే వారికి సరైన బుద్ధి చెప్పావు అంటూ ప్రశంసించాడు. ఈ నటి ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు హాట్సాఫ్ హేమంగి అని అంటున్నారు.



విజ‌య‌శాంతి - బాల‌య్యను ఆ సినిమాయే శ‌త్రువుల‌ను చేసిందా ?

దేశంలో 30 లక్షల మంది చిన్నారులకు అందని ఈ టీకా..?

లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

క్రిమినల్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీస్ అధికారి?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

ఎవరు మీలో కోటీశ్వరుడు ... ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాకే .... ??

త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

ఎబిఎన్ రాధాకృష్ణకు షర్మిల కౌంటర్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>