MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupati-5c46fc39-b542-4dd0-af91-79f61650f947-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-sethupati-5c46fc39-b542-4dd0-af91-79f61650f947-415x250-IndiaHerald.jpgతెలుగు, తమిళ్ రెండు రాష్ట్రాల ప్రజలను తన నటనతోనే ఆకట్టుకున్న నటుడు విజయ్​ సేతుపతి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు పాన్​ ఇండియా స్థాయిలో విలక్షణ నటుడిగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆయన డేట్స్​ కోసం.. అన్ని భాషల నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా పాపులార్టీ సంపాదించుకున్నారో అనేది. vijay sethupati {#}vijay sethupathi;Samosa;India;Cinema;television;Tamil;Evening;Joseph Vijay;college;Master;Teluguఒక్కపుడు ఫుడ్ సెంటర్ లో పని.. ఇప్పుడు స్టార్ హీరో..!!ఒక్కపుడు ఫుడ్ సెంటర్ లో పని.. ఇప్పుడు స్టార్ హీరో..!!vijay sethupati {#}vijay sethupathi;Samosa;India;Cinema;television;Tamil;Evening;Joseph Vijay;college;Master;TeluguFri, 16 Jul 2021 07:00:00 GMTతెలుగు, తమిళ్ రెండు రాష్ట్రాల ప్రజలను తన నటనతోనే ఆకట్టుకున్న నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో విలక్షణ నటుడిగా పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆయన డేట్స్ కోసం.. అన్ని భాషల నిర్మాణ సంస్థలు ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతలా పాపులార్టీ సంపాదించుకున్నారో అనేది. ఇక విజయ్ కూడా అందుకు తగ్గట్టే మంచి మంచి పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో దగ్గరైనప్పటికీ ఆయన ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి నేరుగా అడుగుపెట్టారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. అంతేకాదు.. విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో వేసిన రాయనం పాత్ర ఎంతో పేరు, గుర్తింపుని తీసుకొచ్చింది.

ప్రస్తుతం విజయ్ సేతుపతి మాస్టర్ చెఫ్ అనే ఓ టీవీ ప్రోగ్రాంలో యాంకర్గా చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ' నాకు వంటలంటే ఎంతో ఇష్టం. ఆయన జీవితంలో  చాలా కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. కాలేజీ రోజుల్లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడిని.. సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12:30 గంటలవరకు అక్కడే పనిచేసి.. అక్కడే భోజనం కూడా చేసేవాడిని అని తెలిపారు.

అయితే విజయ్ కి ఇష్టమైన వంట ఉల్లి సమోసా. ప్రస్తుతం ఈ స్నాక్ ఎక్కడా దొరకడం లేదని ఆయన అన్నారు. కాగా.. ఇంట్లో ఉంటే మాత్రం సాయంత్రం పూట ఉల్లి సమోసా తిని ఓ టీ తాగుతా' అంటూ తన జీవితంలో ఎదురైన ఘటనలను ఆయన ఈ సందర్బంగా పంచుకున్నారు. ఇక మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంపై తమిళప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందుకు కారణం సేతుపతి హోస్ట్గా చేయడమే. విజయ్ పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.



ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

దుబాయ్‌ లాటరీలో భారతీయుడికి రూ. 7.45 కోట్లు..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

అభయ్ రామ్ ఆర్ష లను కలపబోతున్న గుణశేఖర్ !

మూడేళ్లు ఎవరితో చేయొద్దు... హీరోకు భారీగా చెల్లించిన డైరెక్టర్ !

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?

స్వీటీకి బ్యాడ్ టైమ్..!

రాత్రి వేళలో పెరుగన్నం తింటే లాభమా.. నష్టమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>