Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack6a9fc44d-501d-4984-9fe9-4a621ddbc849-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attack6a9fc44d-501d-4984-9fe9-4a621ddbc849-415x250-IndiaHerald.jpgదేశం మొత్తం అధునాతన జీవనశైలి వైపు పరుగులు పెడుతూ ఉంటే.. ఇంకా కొన్ని ప్రాంతాలలో అనాగరిక ఘటనలు మాత్రం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇంకా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. దేశంలో ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇక ఇటీవల కాలంలో తరచూ మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచార ఘటనలు తరచూ వెలుగు లోకి వస్తూ ఉండటంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతAttack{#}Gujarat - Gandhinagar;Parents;Husband;Ishtam;Girl;policeదారుణం: ఆ పని చేసిందని.. యువతిని నగ్నంగా ఊరేగించారు?దారుణం: ఆ పని చేసిందని.. యువతిని నగ్నంగా ఊరేగించారు?Attack{#}Gujarat - Gandhinagar;Parents;Husband;Ishtam;Girl;policeFri, 16 Jul 2021 11:15:00 GMTదేశం మొత్తం అధునాతన జీవనశైలి వైపు పరుగులు పెడుతూ ఉంటే.. ఇంకా కొన్ని ప్రాంతాలలో అనాగరిక ఘటనలు మాత్రం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇంకా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు.  దేశంలో ఎంతోమంది మహిళలు మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.  కానీ ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో మహిళలు ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు.  ఇక ఇటీవల కాలంలో తరచూ మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచార ఘటనలు తరచూ వెలుగు లోకి వస్తూ ఉండటంతో సభ్యసమాజం తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 నాగరిక సమాజంలో కూడా అనాగరికంగా వ్యవహరిస్తున్నారు మనుషులు   ముఖ్యంగా నేటి రోజుల్లో ఆడ పిల్లలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయి  కామంతో కళ్ళు మూసుకుపోతున్న ఎంతోమంది ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  అంతటితో  ఆగకుండా ఏకంగా పైశాచికంగా ప్రాణాలు సైతం తీయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు అందరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. అంతే కాకుండా ఆడపిల్లల రక్షణ అడుగడుగునా ప్రశ్నార్థకంగానే మారుస్తున్నాయి ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.




 ఇక్కడ 23 ఏళ్ల యువతికి ఇష్టం లేని వివాహం చేశారు పెద్దలు   ఈ క్రమంలోనే ఆ యువతి ప్రేమించిన యువకుడితో వెళ్ళిపోయింది. దీంతో ఇక ఆమె తల్లిదండ్రులు ఎంతో అవమానంగా ఫీలయ్యారు. ఈ క్రమంలోనే ఇక పారిపోయిన ఆ యువతి ఆచూకీ కనుగొన్నారు. బలవంతంగా గ్రామానికి తీసుకు వచ్చారు. ఇక ఆ యువతికి అవమానకరమైన శిక్ష విధించారు. ఆమె భర్త కుటుంబ సభ్యులు కలిసి మహిళను దారుణంగా కొట్టడమే కాదు దుస్తులు లేకుండా ఊరంతా ఊరేగించారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని దాహోడ్ లో వెలుగులోకి వచ్చింది.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు  ఆ యువతి పై దాడికి పాల్పడ్డ భర్త తో పాటు మరో 18 మంది ని కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కు తోసాడు పోలీసులు.



నీ భర్త ఎవరని అడుగుతున్నారు... నటి ఎమోషనల్.. !

కాజల్ తీరు పై సెటైర్లు !

‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

తొమ్మిదో అంతస్తు నుంచి దూకీన తన భార్యను చేతితో పట్టుకున్న భర్త.. ఆపై..?

యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!

ఇందిరాపార్క్‌ వద్ద టెన్షన్.. టెన్షన్..!

'గాంధీ' కుటుంబాన్ని వీడనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ?

టాలీవుడ్ లోకి మన హీరోలు ఏ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>