BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/actress-surekha-sikri-died-today3a4015bf-d678-4823-99d3-031cbe37b57e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/actress-surekha-sikri-died-today3a4015bf-d678-4823-99d3-031cbe37b57e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సురేఖ సిక్రీ 75 గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తమ నివాసంలో సురేఖ సిక్రీ కన్నుమూసారు. ఇక ఆమె మృతి పై ప‌లువురు సీని ప్రముకులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్ లతో బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా టీవీ షోల‌లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తమాస్, జుబేదా, బాలికా వధు ఇలాంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా 2018 లో విడుదలైన బ‌దాయి హో అనే చిత్రంలో హీరో ఆయుష్మానsurekha sikri{#}surekha vani;Balika Vadhu;Fidaa;television;bollywood;Telugu;Heroబాలీవుడ్ లో విషాదం..ప్ర‌ముఖ న‌టి మృతి.. !బాలీవుడ్ లో విషాదం..ప్ర‌ముఖ న‌టి మృతి.. !surekha sikri{#}surekha vani;Balika Vadhu;Fidaa;television;bollywood;Telugu;HeroFri, 16 Jul 2021 11:11:16 GMTబాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సురేఖ సిక్రీ 75 గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తమ నివాసంలో సురేఖ సిక్రీ కన్నుమూసారు. ఇక ఆమె మృతి పై ప‌లువురు సీని ప్రముకులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్ లతో బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా టీవీ షోల‌లో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. తమాస్, జుబేదా, బాలికా వధు ఇలాంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 

అంతేకాకుండా 2018 లో విడుదలైన బ‌దాయి హో అనే చిత్రంలో హీరో ఆయుష్మాన్ కురానా నానమ్మ గా నటించి సురేఖ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇప్పటి వర‌కూ ఆమె మూడు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా బాలికా వధు సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో డ‌బ్ కావ‌డంతో తెలుగువారికి సైతం ద‌గ్గ‌ర‌య్యారు. సురేఖ త‌న న‌ట‌న‌తో తెలుగు వారిని సైతం ఫిదా అయ్యేలా చేశారు.



ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది : ప్రియమణి

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి సురేఖ సిక్రీ 75 గుండెపోటుతో మరణించారు. ముంబైలోని తమ నివాసంలో సురేఖ సిక్రీ కన్నుమూసారు. ఇక ఆమె మృతి పై ప‌లువురు సీని ప్రముకులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్నో సినిమాలు, సీరియల్ లతో బాలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

బ్రేకింగ్: జగన్ నిర్ణయం విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం...?

హీరో సురేష్ బాబు నదియా ల మధ్య ప్రేమ .. నిజమేనా ?

నందమూరి వర్సెస్ మెగా యుద్ధం షురూ !

నారప్పలో ఆ సీన్ ఎంతో కీలకం : ప్రియమణి

ఇక తల్లి పాత్రలే చేస్తారా.. ప్రియమణి సమాధానం ఏంటో తెలుసా?

విజయ్ దేవరకొండ "రౌడీ"కి మూడేళ్లు !

శర్వా సినిమా కు జాను ఫ్లేవర్ కనిపిస్తుంది గా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>