MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr1947e4bb-5dff-4121-a65b-46662e9d5a4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr1947e4bb-5dff-4121-a65b-46662e9d5a4b-415x250-IndiaHerald.jpgకొద్ది సంవత్సరాల క్రితం మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వావ్ అనిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సైతం "ఇష్క్ వాలా లవ్" అనే కన్నడ చిత్రంలో కనిపించారు. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ సెలబ్రెటీల పిల్లలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆమె బాటలోనే జూనియర్ ఎన్టీఆ అల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?Jr NTR{#}gautham new;gautham;Roja;Nijam;NTR;gunasekhar;ram pothineni;mahesh babu;Darsakudu;Director;Jr NTR;rana daggubati;Tollywood;Kannada;Allu Arjun;Cinema;media;Pawan Kalyanఅల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?అల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?Jr NTR{#}gautham new;gautham;Roja;Nijam;NTR;gunasekhar;ram pothineni;mahesh babu;Darsakudu;Director;Jr NTR;rana daggubati;Tollywood;Kannada;Allu Arjun;Cinema;media;Pawan KalyanFri, 16 Jul 2021 12:00:00 GMTకొద్ది సంవత్సరాల క్రితం మహేష్ బాబు కుమారుడు గౌతమ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి వావ్ అనిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సైతం "ఇష్క్ వాలా లవ్" అనే కన్నడ చిత్రంలో కనిపించారు. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, రోజా ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ సెలబ్రెటీల పిల్లలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్దమవుతున్నారు.

అయితే తాజాగా అల్లు అర్జున్ కూతురు అర్హ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆమె బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ నడవబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రానా దగ్గుబాటి తో కలసి హిరణ్యకశిప అనే సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో ఎన్టీఆర్ కుమారుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ తారక్ సన్నిహితులు మాత్రం ఈ ప్రచారంలో నిజం ఉండకపోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.

జూ.ఎన్టీఆర్ తన పిల్లల విషయంలో చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ, న్యూస్ మీడియా, సోషల్ మీడియా నుంచి తన పిల్లలను ఎప్పుడూ దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఎన్టీఆర్ పిల్లల గురించి ఇంటర్నెట్లో వెతికితే ఎక్కువగా ఫోటోలు కూడా కనిపించవు. దీన్ని బట్టి పిల్లల ప్రైవసీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే సన్నిహితులు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ అభయ్ రామ్ గానీ భార్గవ్ రామ్ గాని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టరని చెబుతున్నారు. ఒకవేళ తారక్ పిల్లలు పెద్దయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం ఉందేమో కానీ ఇంత చిన్న వయసులో వారు కెమెరా ముందుకి అసలు రారు అని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.

దర్శకుడు గుణశేఖర్ బాల రామాయణం సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ను వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అని కూడా వెండితెరకు ఆయన పరిచయం చేస్తారని అంటున్నారు కానీ సన్నిహితుల ప్రకారం ఈ వార్తలలో ప్రచారం లేదని తెలుస్తోంది.



మహేష్ తో మూవీ ఉంటుంది, కానీ.... ట్విస్ట్ ఇచ్చిన అనిల్ ..... ??

నాని, సత్యదేవ్ ల సాహసం టాలీవుడ్ కి ఉపయోగపడేనా?

నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నాని.. కారణం ఏంటి ?

దాసరి ఆ ఒక్క సంఘటనతోనే.. ఎన్టీఆర్ మీద కక్ష కట్టారా..?

విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య, దాసరిని తీవ్రంగా కలిచివేసింది. మోహన్ రంగాను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటాడి , చంపిందని ఆవేదన చెందిన దాసరి, ఎమోషనల్ అయ్యి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

నీ భర్త ఎవరని అడుగుతున్నారు... నటి ఎమోషనల్.. !

ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది : ప్రియమణి

ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేను : దేశముదురు బ్యూటీ.

ప్రియమణి: ఆ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని ఉంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>