MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-first-wifebd585d02-806b-46da-85c3-cd962083ac70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-first-wifebd585d02-806b-46da-85c3-cd962083ac70-415x250-IndiaHerald.jpgనాగ్‌కు స‌రైన హిట్లు కూడా ప‌డ‌లేదు. అయితే రామానాయుడు - ఏఎన్ఆర్ మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో వారిద్ద‌రికి వియ్యంకులు అవ్వాలన్న‌ బలమైన సంకల్పం ఉండడంతో నాగార్జున - శ్రీ లక్ష్మికి పెళ్లి చేశారు. వీరికి నాగచైతన్య పుట్టాక‌ మనస్పర్థలు తలెత్తాయి. చివరికి ఇరువైపుల పెద్దలు ఎంత సర్ది చెప్పినా వీరు కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. నాగార్జున అప్పుడప్పుడే కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉండడంతో ఫ్యామిలీ కి ఎక్కువ సమయం కేటాయింంచేందుకు టైం ఉండేది కాదట. ఇటు నాగచైతన్యతో శ్రీలక్ష్మి ఒంటరిగా ఉండాల్సి వచ్చిందట. Nagarjuna first wife{#}D Ramanaidu;Legend;Nimmala Ramanaidu;Annamayya;king;King;Amala Akkineni;sree;Shiva;lord siva;producer;Producer;jeevitha rajaseskhar;Akkineni Nagarjuna;marriage;Doctor;Naga Chaitanya;Akkineni Nageswara Raoనాగార్జున మొద‌టి భార్య‌కు ఆ కార‌ణంతోనే విడాకులు ఇచ్చాడా ?నాగార్జున మొద‌టి భార్య‌కు ఆ కార‌ణంతోనే విడాకులు ఇచ్చాడా ?Nagarjuna first wife{#}D Ramanaidu;Legend;Nimmala Ramanaidu;Annamayya;king;King;Amala Akkineni;sree;Shiva;lord siva;producer;Producer;jeevitha rajaseskhar;Akkineni Nagarjuna;marriage;Doctor;Naga Chaitanya;Akkineni Nageswara RaoFri, 16 Jul 2021 13:50:00 GMTటాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక శివ గా.. ఒక కింగ్ గా.. ఒక మన్మధుడు గా... ఒక అన్నమయ్య గా ఇలా ఎన్నో పాత్రలతో చెక్కుచెదరని స్థానం సంపాదించుకున్నారు. అయితే నాగార్జున సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్నా వ్యక్తిగత జీవిత విషయంలో విషయానికొస్తే కాస్త ఇబ్బంది పడ్డారు. నాగార్జున సినిమాల్లోకి వచ్చి అప్పుడ‌ప్పుడే హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఏఎన్ఆర్ ... ప్రముఖ నిర్మాత దివంగత డాక్టర్ రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మి తో వివాహం జరిపించారు. అప్పటికి నాగార్జున హీరోగా పరిపక్వత సాధించలేదు.

నాగ్‌కు స‌రైన హిట్లు కూడా ప‌డ‌లేదు. అయితే రామానాయుడు - ఏఎన్ఆర్ మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో వారిద్ద‌రికి వియ్యంకులు అవ్వాలన్న‌ బలమైన సంకల్పం ఉండడంతో నాగార్జున - శ్రీ లక్ష్మికి పెళ్లి చేశారు. వీరికి నాగచైతన్య పుట్టాక‌ మనస్పర్థలు తలెత్తాయి. చివరికి ఇరువైపుల పెద్దలు ఎంత సర్ది చెప్పినా వీరు కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. నాగార్జున అప్పుడప్పుడే కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉండడంతో ఫ్యామిలీ కి ఎక్కువ సమయం కేటాయింంచేందుకు టైం ఉండేది కాదట. ఇటు నాగచైతన్యతో శ్రీలక్ష్మి ఒంటరిగా ఉండాల్సి వచ్చిందట.

 నాగార్జున షూటింగ్ లు అంటూ పలు ప్రాంతాల్లో ఉండటం.. విదేశాలకు వెళుతుండటంతో ఫ్యామిలీ కి ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న అసంతృప్తి శ్రీలక్ష్మి లో ఎక్కువగా ఉందని అప్పట్లో టాక్ వినిపించింది. చివరకు ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడంతో పాటు నాగార్జున - అమల తో సినిమాలు చేస్తున్న క్రమంలో ఆమెతో ప్రేమలో పడటం... చివరకు శ్రీలక్ష్మికి దూరమై విడాకులు ఇవ్వటం జరిగింది.

ఆ త‌ర్వాత శ్రీల‌క్ష్మి కూడా చెన్నైకు చెందిన వ్యాపార‌వేత్త‌ను పెళ్లాడ‌గా... ఈ దంప‌తుల‌కు కూడా ఓ కుమార్తె. నాగార్జున‌కు విడాకులు ఇచ్చినా కూడా శ్రీల‌క్ష్మి చైతు విష‌యంలో మాత్రం ఎప్పుడూ కేర్ తీసుకునేది.





కత్తి మహేష్ మైనింగ్ డీల్స్.. సెక్రెట్స్ బయటపెట్టిన బిజినెస్ పార్టనర్

నాగార్జునకు భారీ షాక్ ఇచ్చిన కృతి శెట్టి..?

నాగార్జున - శ్రీల‌క్ష్మి విడాకుల‌కు ఫ్యామిలీ మ‌న‌స్ప‌ర్థ‌లే కార‌ణ‌మా ?

ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ప్రవీణ్ సత్తార్ నాగార్జున మధ్య విభేదాలు.. ?

రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!

రెండు సార్లు ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిన ఏఎన్ఆర్.. !

సినిమా హాళ్లు రీఓపెన్ అప్పుడే..!

చీప్ వ్యక్తులే ఇలా చేస్తారు... నిధి సీరియస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>