PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishnaada16d5f-b01c-433d-bff6-1f6b74ee1eef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bala-krishnaada16d5f-b01c-433d-bff6-1f6b74ee1eef-415x250-IndiaHerald.jpgబాలయ్య అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పుడు అప్పట్లో కోలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ గా ఉన్నా ఒక హీరోయిన్ తో బాలయ్య ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నలిగి చివ‌ర‌కు ఎన్టీఆర్ వద్దకు చేరింది. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ వార్త ఎన్టీఆర్ చెవిన ప‌డే స‌రికి బాల‌య్య‌కు వెంటనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి.. అప్పుడు తనకు ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తో బాలయ్యకు అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడాలని పురమాయించారు.Bala Krishna{#}vishwa;East Godavari;kakinada;Gautamiputra Satakarni;Varasudu;Girl;Kollywood;Wife;Telangana Chief Minister;NTR;News;Balakrishna;marriage;Telugu;Heroine;Cinemaబాల‌య్య ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా.. మాజీ సీఎం సంచ‌ల‌న నిజాలు ?బాల‌య్య ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా.. మాజీ సీఎం సంచ‌ల‌న నిజాలు ?Bala Krishna{#}vishwa;East Godavari;kakinada;Gautamiputra Satakarni;Varasudu;Girl;Kollywood;Wife;Telangana Chief Minister;NTR;News;Balakrishna;marriage;Telugu;Heroine;CinemaFri, 16 Jul 2021 15:10:00 GMTటాలీవుడ్ లో నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఘనమైన చరిత్రే ఉంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ నాటి తాతమ్మ కల సినిమా నుంచి త్వరలో రాబోతున్న అఖండ వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. పౌరాణికం - సాంఘికం - చారిత్ర‌కం ఏ పాత్ర అయినా బాలయ్యకు కొట్టినపిండి. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక పాత్రల్లో కూడా బాలయ్య అవలీలగా నటించారు. ఇక బాలయ్య వ్యక్తిగత విషయానికొస్తే భార్య వ‌సుంధ‌ర‌ తో పాటు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఉన్నారు. బాలయ్య భార్య వసుంధర పుట్టిల్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ.

బాలయ్య అప్పుడప్పుడే సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పుడు అప్పట్లో కోలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ గా ఉన్నా ఒక హీరోయిన్ తో బాలయ్య ఎఫైర్ పెట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నలిగి చివ‌ర‌కు ఎన్టీఆర్  వద్దకు చేరింది. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ వార్త ఎన్టీఆర్ చెవిన ప‌డే స‌రికి బాల‌య్య‌కు వెంటనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి.. అప్పుడు తనకు ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తో బాలయ్యకు అర్జెంటుగా పెళ్లి సంబంధం చూడాలని పురమాయించారు.

నాదెండ్ల కాకినాడ లో ఉన్న తన బంధువుల అమ్మాయి అయిన‌ వసుంధర బాలయ్యకు భార్య‌గా ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత వీళ్ల కాకినాడ వెళ్ల‌డం.. వ‌సుంధ‌ర‌ను చూడ‌డం.. ఆ వెంట‌నే బాల‌య్య పెళ్లి జ‌ర‌గ‌డం చ‌క‌చ‌కా జ‌రిగి పోయాయి. ఈ విషయాన్ని నాదెండ్ల‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే బాలయ్య ఎఫైర్‌ పెట్టుకున్న ఆ కోలీవుడ్ హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పేందుకు ఇష్టపడలేదు.





కోలీవుడ్ హీరోయిన్ బాల‌య్య ఎఫైర్‌.. మాజీ సీఎం నాదెండ్ల సంచ‌ల‌నం ?

లేడి ఓరియెంటెడ్ సినిమాలకు హీరోయిన్లకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు ?

దేవయాని రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదేనా..?

బరువు తగ్గడానికి తారక్ హీరోయిన్ ఏం చేశారో చూడండి..!

బరువు తగ్గడానికి తారక్ హీరోయిన్ ఏం చేశారో చూడండి..!

విజ‌య‌శాంతి - బాల‌య్యను ఆ సినిమాయే శ‌త్రువుల‌ను చేసిందా ?

బాలుడిపై మోజు.. భర్తను అమాయకున్ని చేసి?

ఎన్టీఆర్ - కృష్ణ‌ను శ‌త్ర‌వులుగా మార్చిన ఆ రెండు సినిమాలు ?

కత్తి మహేష్ మైనింగ్ డీల్స్.. సెక్రెట్స్ బయటపెట్టిన బిజినెస్ పార్టనర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>