BreakingLAXMANeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congress-flags-on-telengan-76edd02c-9770-4730-9421-91fd90d2e3a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/congress-flags-on-telengan-76edd02c-9770-4730-9421-91fd90d2e3a6-415x250-IndiaHerald.jpgతెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'రాజ్ భవన్' నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. నిరసనకు పోలీసులు పాక్షికంగా అనుమతిలిచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ తీస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గేది లేదని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరో అడుగుముందుకేసి మరి ఉదయాన్నే రాజ్ భవన్ కు వెళ్లిన రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులులేని సమయంలో రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెసcongress flags on telengan {#}Chalo;raj;Congress;Revanth Reddy;Telangana;Party;police‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!‘రాజ్ భవన్’కు కాంగ్రెస్ జెండాలు .. సిటీలో హై అలర్ట్!congress flags on telengan {#}Chalo;raj;Congress;Revanth Reddy;Telangana;Party;policeFri, 16 Jul 2021 10:55:01 GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన 'రాజ్ భవన్' నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. నిరసనకు పోలీసులు పాక్షికంగా అనుమతిలిచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ తీస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గేది లేదని టీ-పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరో అడుగుముందుకేసి మరి ఉదయాన్నే రాజ్ భవన్ కు వెళ్లిన రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులులేని సమయంలో రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జండాలు కట్టినట్టు తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో ఛలో రాజ్ భవన్‌కు తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ‘చలో రాజ్ భవన్’కు కాంగ్రెస్ శ్రేణులు కార్యోన్ముఖలైయ్యారు.  ఇందులో భాగంగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ నుంచి రాజ్ భవన్ వరకు పాదయాత్ర గా వెళ్లాలని నిర్ణయించారు. ఈ నేపథ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్‌కు తరలి వస్తున్నాయి. దీంతో రాజ్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రాజ్ భవన్ గేటు కి అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు.



ప్రజలకు అవసరం లేని డిమాండ్లపై నిరసనలేల ?

ఆ ఊర్లో స‌మాదులే సిగ్న‌ల్ స్పాట్ లు.. !

పుట్టింటికి వచ్చిన కూతురు ఆత్మహత్య.. ఎందుకంటే..!?

కేసీఆర్ స‌మ‌క్షంలో నేడు కారెక్క‌నున్న ర‌మ‌ణ‌.. !

ఈటెల మాటలతో కెసిఆర్ గుండెకు గాయం అయింది : హరీష్

పెట్రోల్ కంటే లిక్కర్ చీప్.. మంత్రి షాకింగ్ కామెంట్స్?

తొమ్మిదో అంతస్తు నుంచి దూకీన తన భార్యను చేతితో పట్టుకున్న భర్త.. ఆపై..?

యువతిని మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..!

ఇందిరాపార్క్‌ వద్ద టెన్షన్.. టెన్షన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - LAXMAN]]>