MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vadee-naeena3e7a3ca-1ae9-4ebc-8957-3fcfaf5e814f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vadee-naeena3e7a3ca-1ae9-4ebc-8957-3fcfaf5e814f-415x250-IndiaHerald.jpgకొంతమంది హీరోలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనతికాలంలోనే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకొని , కానీ ఒకటి రెండు సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో వడ్డే నవీన్ కూడా ఒకరు. వడ్డే నవీన్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి రోజుల్లోనే, మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమైన వడ్డే నవీన్ ఏం చేస్తున్నాడు..? ఎక్కడున్నాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ విషయం ఏమిటో ..? ఇప్పుడు మనం తెలుసుకుందాVADEE NAEEN{#}ramakrishna;vadde naveen;vadde ramesh;Success;Chitram;Audience;Darsakudu;NTR;Director;marriage;Manam;Cinema;Shiva;lord sivaవడ్డే నవీన్ గురించి తెలియని ఆసక్తి విషయాలు..వడ్డే నవీన్ గురించి తెలియని ఆసక్తి విషయాలు..VADEE NAEEN{#}ramakrishna;vadde naveen;vadde ramesh;Success;Chitram;Audience;Darsakudu;NTR;Director;marriage;Manam;Cinema;Shiva;lord sivaFri, 16 Jul 2021 16:00:00 GMTకొంతమంది హీరోలు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అనతికాలంలోనే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకొని , కానీ ఒకటి రెండు సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అలాంటి వారిలో వడ్డే నవీన్ కూడా ఒకరు. వడ్డే నవీన్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి రోజుల్లోనే, మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమైన వడ్డే నవీన్ ఏం చేస్తున్నాడు..? ఎక్కడున్నాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ విషయం ఏమిటో ..? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వడ్డే నవీన్ ఎవరో కాదు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన, వడ్డే రమేష్ పుత్రుడు. 1997లో డైరెక్టర్ ముప్పలనేని శివ దర్శకత్వంలో, తెరకెక్కిన కోరుకున్న ప్రియుడు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు. ఇక డెబ్యూ మూవీతోనే హిట్ సాధించిన వడ్డే నవీన్..లవర్ బాయ్ యువతుల మనసులో గట్టిగా నాటుకుపోయాడు. అంతేకాదు దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చిత్రం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు  కూడా బాగా కనెక్ట్ అయ్యాడు.


ఇక ఆ తర్వాత మనసుతో చూడు ,మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, స్నేహితులు, చాలా బాగుంది అని ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి, మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయినటువంటి రామకృష్ణ అల్లుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే  నవీన్ రామకృష్ణ కూతురు చాముండేశ్వరీ ని పెళ్లి చేసుకొని , విడిపోయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోగా సినీ ఇండస్ట్రీలో ఎదుగుతాడు అని అనుకున్న సమయంలో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యడు.


అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఎటాక్ సినిమా ద్వారా స్టార్ట్ చేసినా, అక్కడ కూడా పెద్దగా సక్సెస్ రాకపోవడంతో ఆయన బిజినెస్ వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన క్యారెక్టర్ కు తగిన పాత్ర వస్తే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు వడ్డే నవీన్.



ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దీన్నీ వదలరా!!

వైద్య వృత్తికి దూరమై ఐఏఎస్ అధికారిగా గుర్తింపు..

విజయ్ దేవరకొండ చెప్పి మరీ కొడుతున్నాడు గా!!

'ఆర్ఆర్ఆర్' స్టార్ ఇలాంటి లుక్ లో... 'థ్యాంక్ గాడ్'!!

కియారా అద్వానికి పోటీ వస్తున్న అలియా..!

కేరళలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా ఇదే

డైరెక్ట్ గా తెలుగులో మూవీ చేసిన కోలివుడ్ స్టార్స్ వీళ్లే ?

మూడేళ్లుగా అత్యాచారం.. ప్రభాస్ ప్రొడ్యూసర్ పై కేసు.. !

వెంక‌టేష్‌కు అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ నిజ‌మేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>