PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6a9306d6-f197-41d5-8f4b-9f7ea8c787d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6a9306d6-f197-41d5-8f4b-9f7ea8c787d2-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి మనలో చాలామందికి సోకింది. కరోనా వచ్చిన వారిలో కేవలం ఒకటి, రెండు శాతం మందికి మాత్రమే ప్రాణాంతకంగా మారింది. సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా.. చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట. అసలు ఈ దీర్ఘకాలిక కొవిడ్‌ ఏంటి.. కరోనా వస్తే 14 రోజుల తర్వాత నెగిటివ్ వస్తుంది కదా.. అప్పుడు కరోనా లేనట్టే కదా అనుకుంటున్నారా.. అలాcoronavirus{#}Shakti;Coronavirusమీకు కరోనా వచ్చి పోయిందా.. అయితే జాగ్రత్త సుమా..!మీకు కరోనా వచ్చి పోయిందా.. అయితే జాగ్రత్త సుమా..!coronavirus{#}Shakti;CoronavirusFri, 16 Jul 2021 00:00:00 GMTకరోనా మహమ్మారి మనలో చాలామందికి సోకింది. కరోనా వచ్చిన వారిలో కేవలం ఒకటి, రెండు శాతం మందికి మాత్రమే ప్రాణాంతకంగా మారింది. సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా.. చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట.


అసలు ఈ దీర్ఘకాలిక కొవిడ్‌ ఏంటి.. కరోనా వస్తే 14 రోజుల తర్వాత నెగిటివ్ వస్తుంది కదా.. అప్పుడు కరోనా లేనట్టే కదా అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరబడినట్టే.. మీకు కరోనా నెగిటివ్ వచ్చినా.. మీలో ఇంకా కరోనా లక్షణాలు పూర్తిగా తొలగిపోవు.. ఎవరిలో ఎంత శాతం ఆ లక్షణాలు ఉంటాయో చెప్పలేం.. కానీ.. బ్రిటన్‌లో ఇటీవల జరిగిన ఓ  అధ్యయనంలో తేలిందేమిటంటే.. కరోనా వచ్చిన  ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట.


ఈ దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు ఏంటంటే.. ఇవి దాదాపు 200 వరకూ లక్షణాలు ఉన్నాయట. వాటిలో ప్రధానమైనవి.. జ్ఞాపక శక్తి తగ్గడం.. మానసికంగా  అశాంతికి లోనవడం, నీరసంంగా ఉండటం, దురద, మహిళలైతే నెలసరిలో హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం.. ఇలా చాలా లక్షణాలు ఉన్నాయి. కొందరిలో చిత్తభ్రమలు, వణుకు కూడా కనిపించాయట. కొవిడ్ నుంచి కోలుకున్నా.. కనీసం ఆరు నెలల వరకు తీవ్రమైన ఇబ్బందులు రోగులను వెంటాడాయని ఈ అధ్యయనం చెబుతోంది.


సాధారణంగా కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఆయాసం సమస్య ఉంటుంది. అయితే.. దీంతోపాటు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొందరైతే కరోనా బారిన పడి 16 నెలలైనా రోగ లక్షణాలతో బాధపడుతున్నారట. ఇలాంటి సుదీర్ఘ కోవిడ్ లక్షణాలు ఉంటే.. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్‌ పరీక్షలు చేయించాలట. ఇలా లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నవారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.





సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య కాస్త ఎక్కువగా కనిపించినా.. చాలామంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నా.. చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్‌తో బాధపడుతున్నారట.

హమ్మయ్య.. 'RRR' వల్ల ఆ సినిమాలకు ఎలాంటి నష్టం లేదట..!!

టీమ్ ఇండియా 3రోజుల ప్రాక్టీస్.. కానీ కష్టమే?

భారత రత్న ఇవ్వాల్సిందే.. సీఎం డిమాండ్..!

అర్హ చింపేస్తుంది...బ‌న్నీ డాట‌ర్ పై స‌మంత‌.. !

మా ఎన్నికల్లో బాలయ్య ఎటువైపు..?

బ్యాక్ గ్రౌండ్ నిల్... ఛాన్సులు ఫుల్.. !

పవన్ మూవీ నుంచి టాప్ టెక్నీషియన్ అవుట్... ఏం జరిగిందంటే !?

హీరోలు ఆటగాళ్లైతే..! మరి సినిమాలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>