MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-dasari-ntr3c7006b9-4ced-4790-ab4e-fc0489e9f01f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-dasari-ntr3c7006b9-4ced-4790-ab4e-fc0489e9f01f-415x250-IndiaHerald.jpgదర్శకరత్న దాసరి నారాయణరావు..తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ..? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు..? అంటే, దీని వెనక ఆసక్తికరమైన కథ ఉంది.. MOVIES;DASARI.NTR{#}dasari narayana rao;dr rajasekhar;editor mohan;rajeev;Vangaveeti Mohana Ranga;NTR;Success;Telangana Chief Minister;Telugu Desam Party;Reddy;Congress;Cinema;central government;Andhra Pradeshదాసరి ఆ ఒక్క సంఘటనతోనే.. ఎన్టీఆర్ మీద కక్ష కట్టారా..?దాసరి ఆ ఒక్క సంఘటనతోనే.. ఎన్టీఆర్ మీద కక్ష కట్టారా..?MOVIES;DASARI.NTR{#}dasari narayana rao;dr rajasekhar;editor mohan;rajeev;Vangaveeti Mohana Ranga;NTR;Success;Telangana Chief Minister;Telugu Desam Party;Reddy;Congress;Cinema;central government;Andhra PradeshFri, 16 Jul 2021 12:00:00 GMT
దర్శకరత్న దాసరి నారాయణరావు..తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడిగా ఎదగడంతో పాటు రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులను అధిరోహించి, ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యి, చివరకు కేంద్ర మంత్రి పదవిని చేపట్టే వరకు ఎదిగారు. సినిమాల్లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న దాసరి.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ..? తను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించిన ఎన్టీఆర్ మీద ఆయన ఎందుకు కక్ష కట్టారు..? అంటే, దీని వెనక ఆసక్తికరమైన కథ ఉంది..

అదేమిటంటే.. పాలకొల్లులో దాసరి నారాయణ రావు ఫ్యామిలీ.. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులుగా ఉంటూ ఉండే వారు. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఆయనకు అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో,  ఆంధ్రప్రదేశ్ లో  కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు, ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆ బాధ్యతను దాసరి నారాయణరావు అప్పగించారు. ఆ తర్వాత విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య, దాసరిని తీవ్రంగా కలిచివేసింది. మోహన్ రంగాను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటాడి , చంపిందని ఆవేదన చెందిన దాసరి,  ఎమోషనల్ అయ్యి,  ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక  ఆ సమయంలో ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని రెండు వందల ముప్పై నియోజకవర్గాల్లో పర్యటించారు. దాసరి ప్రచారాన్ని రాజీవ్ గాంధీతో పాటు మర్రిచెన్నారెడ్డి సైతం ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అప్పటి నుంచి 2004 లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేంత వరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార కార్యక్రమాలు,  ప్రచార చిత్రాలు అన్ని  దాసరి పర్యవేక్షణలోనే ఎక్కువగా జరిగేవి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే రాజశేఖర్ రెడ్డి సిఫార్సుతో సోనియాగాంధీ దాసరిని రాజ్యసభకు ఎంపిక చేయడంతో పాటు.. కేంద్రమంత్రిని కూడా చేసింది. దాసరి అనుకోకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి వరకు ఎదిగారు.





మహేష్ తో మూవీ ఉంటుంది, కానీ.... ట్విస్ట్ ఇచ్చిన అనిల్ ..... ??

నాని, సత్యదేవ్ ల సాహసం టాలీవుడ్ కి ఉపయోగపడేనా?

నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నాని.. కారణం ఏంటి ?

ప్రజలకు అవసరం లేని డిమాండ్లపై నిరసనలేల ?

అల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?

పోలీసుల‌ను నెట్టుకుని అయినా రాజ్ భ‌వ‌న్ లోనికి వెళతాం : సీత‌క్క‌

తెలంగాణాలో ఫోన్ ల ట్యాపింగ్, ఎవరెవరివి...?

దివ్యాంగుల ఏపి ప్రభుత్వం గుడ్ న్యూస్ ..

విజయవాడకు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా హత్య, దాసరిని తీవ్రంగా కలిచివేసింది. మోహన్ రంగాను అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం వెంటాడి , చంపిందని ఆవేదన చెందిన దాసరి, ఎమోషనల్ అయ్యి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>