Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappab3267d04-3cbb-46c1-a37a-b619d823ecaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/narappab3267d04-3cbb-46c1-a37a-b619d823ecaf-415x250-IndiaHerald.jpgఒకప్పుడు హీరోయిన్గా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియమణి స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించింది. తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన కోర చూపులతో ఎంతో మంది యువత మనసులను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రియమణి రీ ఎంట్రీ ఇవ్వాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపైఢీ అనే కార్యక్రమంలో జడ్జిగా ప్రత్యక్షమైంది ఈ ముద్దుగుమ్మ. బుల్లితెరపై సరే అటు వెండి తెరపై ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అNarappa{#}rana daggubati;Silver;Venkatesh;priyamani;Narappa;marriage;Teluguనారప్పలో ఆ సీన్ ఎంతో కీలకం : ప్రియమణినారప్పలో ఆ సీన్ ఎంతో కీలకం : ప్రియమణిNarappa{#}rana daggubati;Silver;Venkatesh;priyamani;Narappa;marriage;TeluguFri, 16 Jul 2021 10:11:00 GMTఒకప్పుడు హీరోయిన్గా తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రియమణి స్టార్ హీరోయిన్గా తన హవా నడిపించింది.  తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన కోర చూపులతో ఎంతో మంది యువత మనసులను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రియమణి రీ ఎంట్రీ ఇవ్వాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు.  ఈ క్రమంలోనే బుల్లితెరపైఢీ అనే కార్యక్రమంలో జడ్జిగా ప్రత్యక్షమైంది ఈ ముద్దుగుమ్మ.



 బుల్లితెరపై సరే అటు వెండి తెరపై ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అని అభిమానులు ఆలోచనలో పడిపోయారు. కానీ తన గ్రాండ్ రీ ఎంట్రీ తో అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచెత్తింది ప్రియమణి.  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎన్నో సినిమాలో కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది ప్రియమణి. ఇప్పటికే  ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.  ఇక అదే సమయంలో రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వంలో కూడా నటిస్తుంది.



 ఇక వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే ఇటీవలే ఈ సినిమాలోని తనకు నచ్చిన సీన్ కి సంబంధించి ఆమె మీడియాతో పంచుకుంది.  నారప్ప సినిమా లో మిమ్మల్ని కట్టిపడేసిన సీన్ ఏంటి అని అడగగా..  సినిమాలో ఒక సీన్ నన్ను కట్టి పడేసింది అంటూ అని చెప్పుకొచ్చింది. అయితే ఆ సీన్ గురించి చెబితే ఇక కథ మొత్తం చెప్పినట్లే అవుతుంది అంటూ తెలిపింది. సాధారణంగానే ఎమోషనల్ సీన్స్ లో నటించడం తనకు చాలెంజింగ్ గా అనిపిస్తుంది. నారప్ప సినిమా లోని ఒక సీన్ మాత్రం మరింత సవాల్ గా అనిపించింది అని తెలిపింది. ఫిజికల్గా కంటే మెంటల్ గా ఈ సీన్ ఎంతో చాలెంజ్ గా తీసుకున్నాను అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. ఆ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాను అంటూ తెలిపింది ప్రియమణి.



ఇక తల్లి పాత్రలే చేస్తారా.. ప్రియమణి సమాధానం ఏంటో తెలుసా?

చైతూ, సమంతల లవ్ పై నాగార్జున సీక్రెట్ ఏజెంట్స్ వీరే..

రెండు తెలుగు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ లేఖ

భార్యతో నాని లవ్ స్టోరీ ఎలా మొదలైందో తెలుసా ?

టాలీవుడ్ లోకి మన హీరోలు ఏ సినిమాలతో ఎంట్రీ ఇచ్చారో తెలుసా..?

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

సమ్మతమే ఫస్ట్‏లుక్ మాములుగా లేదుగా..!?

అఖిల్ ఏజెంట్ కోసం తమిళ హీరోయిన్ ఫిక్స్.. రష్మికకు షాక్..!

నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>