MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanie9584100-52b5-41db-a4f7-aa6078c6c54f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanie9584100-52b5-41db-a4f7-aa6078c6c54f-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి వచ్చి హీరోగా సెటిల్ అయ్యి ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. తొలి సినిమాతోనే నటుడిగా నిరూపించుకున్న నాని ఆ తరువాత అన్ని రకాల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ విధంగా ఒక్క సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు.Nani{#}Mano;shyam;vivek;Audience;rahul;Rahul Sipligunj;Shiva;lord siva;Tuck Jagdish;Tuck Jagadish;Tollywood;Hero;Nani;Cinemaనిద్ర లేని రాత్రులు గడుపుతున్న నాని.. కారణం ఏంటి ?నిద్ర లేని రాత్రులు గడుపుతున్న నాని.. కారణం ఏంటి ?Nani{#}Mano;shyam;vivek;Audience;rahul;Rahul Sipligunj;Shiva;lord siva;Tuck Jagdish;Tuck Jagadish;Tollywood;Hero;Nani;CinemaFri, 16 Jul 2021 12:00:00 GMT
నేచురల్ స్టార్ నాని ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి వచ్చి హీరోగా సెటిల్ అయ్యి ఎంతో మంది ప్రేక్షకాభిమానాన్ని సంపాదించుకున్నాడు.  అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయిన తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. తొలి సినిమాతోనే నటుడిగా నిరూపించుకున్న నాని ఆ తరువాత అన్ని రకాల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ విధంగా ఒక్క సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా  ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన హీరోగా మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో శివ నిర్వణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ అనే సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కాబోతుందని చిత్రబృందం చెప్తుంది.  ఇకపోతే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం లో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాతో పాటు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే  సుందరానికి కూడా చేస్తున్నాడు నాని. ఈ మూడు సినిమాలు ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కుతుండడంతో వీటి పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఇకపోతే హీరో నాని కి ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిందట.  ఆయన కెరీర్ లో హిట్ అవకపోయిన మంచి పేరు దక్కించుకున్న సినిమా భీమిలి కబడ్డీ జట్టు నాని హీరో ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే సినిమా. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు తనకు తెలిసి కూడా ఈ సినిమాను ఓకే చేశాడని దాన్ని ప్రేక్షకులు పార్టీల స్వీకరిస్తారు అనుకున్నాను కానీ అదే ఈ సినిమాకి నెగటివ్ అయ్యింది దాంతో ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా అలా అయిపోవడంతో ఎంతో మనో వేదనకు గురి నిద్ర లేని రాత్రులు గడిపాడట. అయినా కూడా నాని కి ఆ సినిమా ద్వారా మంచి పేరు వచ్చిందని చెబుతున్నారు ఆయన ఫ్యాన్స్. 



మహేష్ తో మూవీ ఉంటుంది, కానీ.... ట్విస్ట్ ఇచ్చిన అనిల్ ..... ??

నాని, సత్యదేవ్ ల సాహసం టాలీవుడ్ కి ఉపయోగపడేనా?

దాసరి ఆ ఒక్క సంఘటనతోనే.. ఎన్టీఆర్ మీద కక్ష కట్టారా..?

అల్లుఅర్హ బాటలోనే తారక్ కుమారుడు..?

ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది : ప్రియమణి

బాలీవుడ్ లో విషాదం..ప్ర‌ముఖ న‌టి మృతి.. !

ప్రియమణి: ఆ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని ఉంది ?

ఆచార్య లో చిరంజీవి కన్నా కొరటాల మార్క్ ఎక్కువ కనిపిస్తుందట!!

హీరో సురేష్ బాబు నదియా ల మధ్య ప్రేమ .. నిజమేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>