Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rishab35dc7252-e802-4eae-89b0-e32b0437ca48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rishab35dc7252-e802-4eae-89b0-e32b0437ca48-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా లో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఎంతో పకడ్బందీగా ఆటగాళ్లను బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంచి నప్పటికీ ఇక టీమిండియా వికెట్ కీపర్ బాట్మాన్ రిషబ్ పంత్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సమయం చాలా ఉండటంతో 20 రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లు బ్రేక్ ఇచ్చిందిRishab{#}sourav ganguly;England;BCCI;Rishabh Pant;Coronavirus;Indiaరిషబ్ పంత్ పై విమర్శలు.. మద్దతిచ్చిన గంగూలీ?రిషబ్ పంత్ పై విమర్శలు.. మద్దతిచ్చిన గంగూలీ?Rishab{#}sourav ganguly;England;BCCI;Rishabh Pant;Coronavirus;IndiaFri, 16 Jul 2021 14:00:00 GMTప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా లో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఎంతో పకడ్బందీగా ఆటగాళ్లను బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంచి నప్పటికీ ఇక టీమిండియా వికెట్ కీపర్ బాట్మాన్ రిషబ్ పంత్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మొదట వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఆ తర్వాత  ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సమయం చాలా ఉండటంతో 20 రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లు బ్రేక్ ఇచ్చింది బిసిసీఐ. అయితే ఈ బ్రేక్ సమయంలో టీమిండియా బ్యాట్స్మెన్ కమ్ వికెట్-కీపర్ రిషబ్ పంత్  ఇక ఇంగ్లాండ్ లోని వీధులు అన్నింటినీ చుట్టేసినట్లు తెలుస్తోంది.



 అంతేకాదు బౌతిక దూరం పాటించకుండా ఇక ఇంగ్లాండ్లో చక్కర్లు కొట్టినట్లు కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారిపోయాయ్. అంతేకాదు ఇంగ్లాండ్లో జరిగిన యూరో కప్ లో కూడా ఎలాంటి మాస్క్ ధరించకుండా నే పాల్గొన్నాడు అని ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయ్.  ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ప్రస్తుతం రిషబ్ పంత్ కరోనా వైరస్ బారిన పడ్డారు అని ఎంతో మంది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఎంతో కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ లు నిర్వహిస్తుంటే రిషబ్ పంత్ ఇలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం  ఏ మాత్రం సరైన పద్ధతి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలా రిషబ్ పంత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ  రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిచాడు.



 20 రోజులపాటు బీసీసీఐ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఆటగాళ్లకు బ్రేక్ ఇచ్చింది అంటూ గుర్తు చేశారు సౌరవ్ గంగూలి. సెలవులో ఉన్న సమయంలో ఇక 24 గంటల పాటు మాస్కులు ధరించడం కాస్త కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చాడు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ. రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ప్రస్తుతం తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అతడి ఆరోగ్యం ప్రస్తుతం క్రమక్రమంగా మెరుగవుతుందని ఇక త్వరలోనే జట్టుతో రిషబ్ పంత్ కలుస్తాడు అంటూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇకపోతే ప్రస్తుతం టీమిండియా జట్టు డెర్హం లో కౌంటీ ఎలెవెన్ జుట్టు తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది . దీనికి రిషబ్ పంత్ దూరం అయ్యాడు.



కేజిఎఫ్ చాప్టర్-2 నేడే విడుదల?

ఇండియా - శ్రీలంక సిరీస్.. చివరికి కెప్టెన్ దూరం?

పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై కాంగ్రెస్ లీడ‌ర్ వినూత్న నిర‌స‌న‌

బుల్లి పిట్ట : కేవలం రూ.17,999 కే ల్యాప్ టాప్..

హాలీవుడ్ స్టార్ హీరో తెలుగులో నటించారని తెలుసా..?

చరణ్, ఎన్టీఆర్ ... ఇక మార్గం సుగమమే ... ??

సినిమా హాళ్లు రీఓపెన్ అప్పుడే..!

బ్రేకింగ్ : మహేష్ - రాజమౌళి మూవీలో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ నటి ... ??

పుదీనాతో ఇలా ఎప్పుడన్నా రైస్ చేసారా.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>