MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroines5ab5b197-f1db-4a79-ac3d-762333d73776-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/senior-heroines5ab5b197-f1db-4a79-ac3d-762333d73776-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ రహస్యంగా పెళ్లి చేసుకుని, అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పద్ధతి ఇప్పటిది కాదు. నాటి నుంచి వస్తున్న పద్దతే. సావిత్రి ఎలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా నాటి కాలంలో పెద్దలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరెవరు ఆ కాలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. Senior Heroines{#}Mithun Chakraborty;gemini ganesan;jayaprada;sathish;Sridevi Kapoor;srikanth;savitri;Savithri;jeevitha rajaseskhar;bollywood;marriage;Mahanati;Heroineరహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!రహస్యంగా పెళ్లి చేసుకున్న సీనియర్ హీరోయిన్లు వీళ్లే...!Senior Heroines{#}Mithun Chakraborty;gemini ganesan;jayaprada;sathish;Sridevi Kapoor;srikanth;savitri;Savithri;jeevitha rajaseskhar;bollywood;marriage;Mahanati;HeroineFri, 16 Jul 2021 13:25:00 GMTఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ రహస్యంగా పెళ్లి చేసుకుని, అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పద్ధతి ఇప్పటిది కాదు. నాటి నుంచి వస్తున్న పద్దతే. సావిత్రి ఎలాంటి పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా నాటి కాలంలో పెద్దలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఎవరెవరు ఆ కాలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
1. సావిత్రి:
మహానటిగా ఒక వెలుగు వెలిగిన సావిత్రి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇటీవల కాలంలో వచ్చిన మహానటి సినిమా చూసిన తర్వాత , ఆమె జీవిత చరిత్ర ఏమిటో ప్రతి ఒక్కరు బాగా తెలుసుకున్నారు. అయితే సావిత్రి కూడా అప్పటికే పెళ్ళి జరిగిపోయిన జెమినీ గణేషన్ ను ప్రేమించి , పెళ్లి చేసుకుంది. అయితే ఎవరికీ చెప్పకుండా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అతనితో సంసారం కొనసాగించింది.



2. జయప్రద:
అందాల తారగా గుర్తింపు పొందిన జయప్రద కూడా.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహతా ను  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. కాకపోతే శ్రీకాంత్ నహతా కూడా ముందే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడం గమనార్హం.

3. శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి కూడా మిథున్ చక్రవర్తి అనే నటుడిని ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఇక అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవడం గమనార్హం.

4. దేవయాని:
ఈమె కూడా రాజకుమార్ అనే  ఒక దర్శకుడితో ప్రేమలో పడి, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకుంది.

5. సీత:
ఈమె ఏకంగా రెండుసార్లు రహస్యంగా పెళ్లి చేసుకుంది.ముందు పార్థీబన్ అనే వ్యక్తిని, ప్రేమించి పెళ్లి చేసుకొని , కొన్ని కారణాల చేత విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బుల్లితెర నటుడు సతీష్ అనే వ్యక్తిని కూడా ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకుంది.



ముద్దుల కుమారులతో కరీనా..ఫొటోస్ వైరల్..!

ఉప్పెన సినిమాలో కృతి తల్లి అందాల ఆరబోత .. చూస్తే తట్టుకోలేం

అయ్యప్పనుం రీమేక్ విషయంలో భయపడుతున్న పవన్ ఫ్యాన్స్!!

చీప్ వ్యక్తులే ఇలా చేస్తారు... నిధి సీరియస్.. !

బ్రేకింగ్ : మహేష్ - రాజమౌళి మూవీలో హీరోయిన్ గా హాలీవుడ్ స్టార్ నటి ... ??

నీ భర్త ఎవరని అడుగుతున్నారు... నటి ఎమోషనల్.. !

ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది : ప్రియమణి

బాలీవుడ్ లో విషాదం..ప్ర‌ముఖ న‌టి మృతి.. !

ప్రియమణి: ఆ షేడ్స్ ఉన్న పాత్ర చేయాలని ఉంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>