PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/gangula-kamalakar44df5b52-33bd-42b4-9d0c-eb53bda41d16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/gangula-kamalakar44df5b52-33bd-42b4-9d0c-eb53bda41d16-415x250-IndiaHerald.jpgహుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అది కచ్చితంగా ఈటలపై కేసీఆర్ తీర్చుకున్న రివేంజ్ అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు దక్కుతున్న ఆదరణ అని నిరూపితం అవుతుంది. బీజేపీది బలుపు కాదని, కేవలం దుబ్బాక విజయం వాపు మాత్రమేనని కూడా రుజువవుతుంది. మరి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.., పరిస్థితులు అనుకూలించక కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి ఈటల చేతులో చిత్తు చిత్తు అయితే.., అప్పుడు జరిగే ప్రచారం ఏంటి..? ఎవరిని బలిపశువుని చేస్తారు. మొదటి నుంచి హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టిన మరో బీసీ మంత్రి గంగgangula kamalakar{#}kamalakar;Gangula Kamalakar;Backward Classes;Car;Cheque;Telangana Rashtra Samithi TRS;Congress;Minister;KCR;Hyderabadమరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..gangula kamalakar{#}kamalakar;Gangula Kamalakar;Backward Classes;Car;Cheque;Telangana Rashtra Samithi TRS;Congress;Minister;KCR;HyderabadFri, 16 Jul 2021 08:05:06 GMTహుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అది కచ్చితంగా ఈటలపై కేసీఆర్ తీర్చుకున్న రివేంజ్ అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు దక్కుతున్న ఆదరణ అని నిరూపితం అవుతుంది. బీజేపీది బలుపు కాదని, కేవలం దుబ్బాక విజయం వాపు మాత్రమేనని కూడా రుజువవుతుంది. మరి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.., పరిస్థితులు అనుకూలించక కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి ఈటల చేతులో చిత్తు చిత్తు అయితే.., అప్పుడు జరిగే ప్రచారం ఏంటి..? ఎవరిని బలిపశువుని చేస్తారు. మొదటి నుంచి హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టిన మరో బీసీ మంత్రి గంగుల కమలాకర్ పైకి ఆ నెపం నెట్టేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈటలను బయటకు సాగనంపిన తర్వాత కేసీఆర్, గంగులను బాగా దగ్గరకు తీశారు. కరీంనగరం జిల్లావాసి కావడం, బీసీ నాయకుడు కావడంతో.. హుజూరాబాద్ లో ఈటలకు చెక్ పెట్టేందుకు గంగులను అస్త్రంగా వాడుతున్నారు. కేసీఆర్ ఆదేశాలకు తగ్గట్టే.. గంగుల కమలాకర్ కూడా ఇప్పటికే హుజూరాబాద్ రాజకీయాలను అవపోసన పట్టేశారు. ఈటలతోపాటు ఎవరూ బయటకు వెళ్లకుండా చూడగలిగారు. హుజూరాబాద్ లో బీసీ, హైదరాబాద్ లో ఓసీ అంటూ.. ఈటలను మాటలతో దెబ్బకొట్టారు. ఎన్నికల వేళ తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

గుట్కా వీడియోతో గంగులకు చిక్కులు..
హుజూరాబాద్ రాజకీయం వేడెక్కుతున్న వేళ, ఆ నియోజకవర్గ వ్యవహారాలను అన్నీ తానే నిర్వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ ఇప్పుడు గుట్కా వీడియోతో ఇబ్బంది పడుతున్నారు. మరో మంత్రి తలసానితో  కలసి ఆయన గుట్కా తీసుకుంటున్నట్టు ఉన్న వీడియో ఒకటి కాంగ్రెస్ నేతలకు దొరికింది. సోషల్ మీడియాలో దీన్ని తెగ ప్రచారం చేస్తూ గుట్కా నిషేధించిన తెలంగాణలో మంత్రులకు మాత్రం అది ఎక్కడినుంచి వస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో సహజంగానే గంగులపై ఆరోపణలు మొదలయ్యాయి. అయితే అది గుట్కా కాదు, వక్కపొడి అని చెప్పి ఈజీగా తప్పించుకునే అవకాశం గంగులకు ఉంది కూడా. కానీ ఇలా అసందర్భంగా పరువు తీస్తున్న మంత్రులపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ గంగులపై వేటు వేసేంత సాహసం కేసీఆర్ చేయకపోవచ్చు కానీ, అక్కడ ఏదేనా తేడా జరిగితే మాత్రం గంగుల సీటు కిందకు నీళ్లు రావడం ఖాయం.



కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే అది కచ్చితంగా ఈటలపై కేసీఆర్ తీర్చుకున్న రివేంజ్ అని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పథకాలకు దక్కుతున్న ఆదరణ అని నిరూపితం అవుతుంది. బీజేపీది బలుపు కాదని, కేవలం దుబ్బాక విజయం వాపు మాత్రమేనని కూడా రుజువవుతుంది. మరి హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.., పరిస్థితులు అనుకూలించక కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి ఈటల చేతులో చిత్తు చిత్తు అయితే.., అప్పుడు జరిగే ప్రచారం ఏంటి..? ఎవరిని బలిపశువుని చేస్తారు. మొదటి నుంచి హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టిన మరో బీసీ మంత్రి గంగుల కమలాకర్ పైకి ఆ నెపం నెట్టేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈటల స్థానంలో మంత్రి వర్గంలోకి వచ్చేది ఈయనే ?

మహిళలకు షాక్ : పెరిగిన పసిడి, వెండి ధరలు

స్మరణ: నాలుగేళ్ల వయస్సు నుండే నృత్య ప్రదర్శన ఇచ్చిన టాప్ హీరోయిన్..

కేసీఆర్ కి షాకిచ్చిన కేంద్రం..

హుజురాబాద్‌ అభ్యర్థులు ఎవరో..?

శ్రీకాకుళం ఎంపీ కొత్త టార్గెట్ ఏమిటీ..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అచ్చెన్నకు చెక్ పెట్టేసినట్లేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>