PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/dsjss-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_trailers/dsjss-415x250-IndiaHerald.jpgఈ నేపధ్యంలో తాజాగా జనసేన నాయకులు కూడా విశాఖ ఉక్కు విషయంలో తమ స్టాండ్ చెప్పేశాయి. గాజువాకకు చెందిన జనసేన నాయకులు ఏకంగా ఉక్కు కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్ళి మరీ మద్దతు ఇచ్చారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ తాము అసలు ఊరుకోమని కూడా గట్టిగానే చెప్పాయి. గాజువాకకు చెందిన సీనియర్ నేత కోన తాతారావు నాయకత్వంలో జనసేన ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప‌వ‌న్ నిర్ణ‌యంతో సంబంధం లేకుండా వీరు ఇక్క‌డ విశాఖ ఉక్కుకు ఫుల్‌గా స‌పోర్ట్ చేస్తున్నారు. దీని మీద ఉక్కు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తPawan Kalyan{#}Janasena;Vishakapatnam;workers;local language;kalyan;Bharatiya Janata Party;Party;Newsప‌వ‌న్‌తో సంబంధం లేకుండా జ‌న‌సైనికుల రాజ‌కీయం ?ప‌వ‌న్‌తో సంబంధం లేకుండా జ‌న‌సైనికుల రాజ‌కీయం ?Pawan Kalyan{#}Janasena;Vishakapatnam;workers;local language;kalyan;Bharatiya Janata Party;Party;NewsFri, 16 Jul 2021 16:03:00 GMTపవన్ కళ్యాణ్ రాజకీయాల మీద ఇపుడు పెద్దగా మాట్లాడడంలేదు. ఆయన ఫుల్ సైలెంట్ అయిపోయారు. మరో వైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పవన్ ఇప్పటిదాకా స్పందించిన దాఖలాలు లేవు. పవన్ బీజేపీతో కలసి పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే పనిని జోరుగా చేస్తోంది. మరో వైపు చూస్తే పవన్ ఈ నిర్ణయం సరైనదా కాదా అన్నది  కూడా ఎక్కడా  తేల్చడంలేదు. విశాఖ ఉక్కు కోసం కార్మికుల పొరాటం గత ఆరు నెలలుగా సాగుతోంది. కేవలం బీజేపీ, జనసేన తప్ప అన్ని పార్టీలు కార్మికలు మద్దతు ప్రకటించాయి.

ఈ నేపధ్యంలో తాజాగా జనసేన నాయకులు కూడా విశాఖ ఉక్కు విషయంలో తమ స్టాండ్ చెప్పేశాయి. గాజువాకకు చెందిన జనసేన నాయకులు ఏకంగా ఉక్కు కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్ళి మరీ మద్దతు ఇచ్చారు. విశాఖ ఉక్కుని  ప్రైవేట్ పరం చేస్తే ఎట్టి పరిస్థితులలోనూ తాము అసలు ఊరుకోమని కూడా గట్టిగానే చెప్పాయి. గాజువాకకు చెందిన సీనియర్ నేత కోన తాతారావు నాయకత్వంలో జనసేన ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ప‌వ‌న్ నిర్ణ‌యంతో సంబంధం లేకుండా వీరు ఇక్క‌డ విశాఖ ఉక్కుకు ఫుల్‌గా స‌పోర్ట్ చేస్తున్నారు. దీని మీద ఉక్కు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సహా అన్ని పార్టీలు ముందుకు రావాలని తాము మొదటి నుంచి కోరుతున్నామని కూడా వారు అంటున్నారు.

అయితే జనసేన మద్దతు లోకల్ గా ఇచ్చిందా లేక పార్టీ స్టాండ్ ఇదేనా   అన్న దాని మీద అయితే ఎటువంటి సమాచారం లేదు. కానీ జనసేన నేతలు స్థానికంగా రాజకీయ పరిస్థితులను గమనంలోకి తీసుకుని ఈ విధంగా ముందుకు వచ్చారని తెలుస్తోంది. మరో వైపు విశాఖ ఉక్కు వంటి విషయంలో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అంతా ఏకతాటిపైకి రావాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ ఉక్కు అన్నది ఏపీకి తలమానికమని, అందువల్ల ఏపీలోని అన్ని పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి  ఏకతాటిపైకి వస్తేనే కేంద్రం తన నిర్ణయాన్ని సడలించుకుంటుందని కూడా వారు సూచిస్తున్నారు. మరి జనసైనికులు ఈ విధంగా మద్దతు ఇవ్వడం బీజేపీ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుందా లేదా అన్నది కూడా ఇక్కడ చూడాలి.





ఆమెను న‌మ్ముకున్న‌ చంద్ర‌బాబు ఆశ‌లు ఆవిర‌య్యాయిగా ?

మరో విజయసాయిరెడ్డిలా రేవంత్

కియారా అద్వానికి పోటీ వస్తున్న అలియా..!

ఎవరు ఇన్‌? ఎవరు అవుట్?

వెంక‌టేష్‌కు అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ నిజ‌మేనా ?

బాల‌య్య ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా.. మాజీ సీఎం సంచ‌ల‌న నిజాలు ?

దేవయాని రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదేనా..?

జ‌గ‌న్‌పై పై చేయికి చంద్ర‌బాబు చివ‌ర‌కు ఇదే న‌మ్ముకున్నాడా ?

సీతక్క Vs కవితక్క



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>