MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-rrr125aaeea-fa5b-401d-9d1a-54978bfd36f1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న‌ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు నంద‌మూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుండి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తో రికార్డులు బ్రేక్ చేశారు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్ సrrr{#}Olivia Morris;Pawan Kalyan;Kollywood;Alia Bhatt;Heroine;Hollywood;Ajay Devgn;Ram Charan Teja;NTR;Yevaru;Bahubali;bollywood;News;Nijam;Telugu;October;Hero;Rajamouli;Cinemaఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?ఎన్టీఆర్ షో లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్.. ?rrr{#}Olivia Morris;Pawan Kalyan;Kollywood;Alia Bhatt;Heroine;Hollywood;Ajay Devgn;Ram Charan Teja;NTR;Yevaru;Bahubali;bollywood;News;Nijam;Telugu;October;Hero;Rajamouli;CinemaFri, 16 Jul 2021 17:23:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న‌ సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు నంద‌మూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓకే స్క్రీన్ పై కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుండి ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి మగధీర, బాహుబలి లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తో రికార్డులు బ్రేక్ చేశారు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్ స‌హా అన్ని ఇండస్ట్రీలు తెలుగు పరిశ్రమ వైపు చూస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ మరియు హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. 

అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కాబోతున్నాయంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈసారి జక్కన్న ప్రమోషన్స్ కోసం భారీ ప్లాన్ లు వేస్తున్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా ఫిలింనగర్ టాక్ ప్రకారం ఈ సినిమా ప్రమోషన్ ఎన్టీఆర్ పోస్టుగా చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో ద్వారా ప్రారంభిస్తారని సమాచారం.

అంతే కాకుండా ఇప్పటికే ఈషో కు మొట్టమొదటి గెస్ట్ గా రామ్ చరణ్ వ‌స్తారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో ఆర్ ఆర్ ఆర్ లో నటించిన ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండ‌గా చ‌ర‌ణ్ గెస్ట్ గా వ‌స్తుండ‌టంతో ఆ వార్తలకు ఇంకా బలం చేకూరుతోంది. మరో వైపు రామ్ చరణ్ తర్వాత రాజమౌళి ఇతర నటీనటులు కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు షో కు వస్తారని టాక్ వినిపిస్తోంది. అలా ఎవరు మీలో కోటీశ్వరుడు షో నుండే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



లక్కీగా ఫీల్ అవుతున్న ఫాహద్‌ ఫాజిల్‌.. ఎందుకంటే..!?

సీనియర్ సిటిజన్స్ అయిన కూడా టాలీవుడ్ ని ఏలుతున్న హీరోలు

లౌక్యమైన అడుగువేసిన గోపీచంద్ హిట్ లక్ష్యాన్ని చేధిస్తాడా!

నయన్ డిజిటల్ ఎంట్రీ... ఆ హీరోయిన్ వదిలేసిన పాత్రలో....!

శ్రీకాంత్ సూపర్ హిట్ మూవీ.. ఆ నలుగురు స్టార్స్ చేయనన్నారా..?

కేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?

కొత్త కారుతో షణ్ముఖ్ ఫొటో.. బీభత్సంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అందుకేనా..?

వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో తలపడనున్న భారత్

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>