BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag93f72faa-ed43-44c9-8089-868e94ad5e25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag93f72faa-ed43-44c9-8089-868e94ad5e25-415x250-IndiaHerald.jpgకేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ జారీచేసిన నోటిఫికేష‌న్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తోంద‌ని ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ కార్య‌ద‌ర్శి శ్యామ‌ల‌రావు అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌వ‌ల్ల శ్రీ‌శైలం ప్రాజెక్టులో నీటిమ‌ట్టం త‌గ్గిపోయింద‌ని, కేఆర్ ఎంబీ అనుమ‌తి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్‌కో శ్రీ‌శైలం, నాగార్జున‌సాగ‌ర్‌, పులిచింత‌ల ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్ప‌త్తి చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన శ్యామ‌ల‌రావు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ జారీచేసిన నోటిఫికేష‌న్ అక్టtag{#}media;Telangana;Andhra Pradesh;central governmentతెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?తెలంగాణ‌వ‌ల్లే ఏపీకీ ఈ ప‌రిస్థితి?tag{#}media;Telangana;Andhra Pradesh;central governmentFri, 16 Jul 2021 17:51:16 GMT
కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ జారీచేసిన నోటిఫికేష‌న్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం స్వాగ‌తిస్తోంద‌ని ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ కార్య‌ద‌ర్శి శ్యామ‌ల‌రావు అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌వ‌ల్ల శ్రీ‌శైలం ప్రాజెక్టులో నీటిమ‌ట్టం త‌గ్గిపోయింద‌ని, కేఆర్ ఎంబీ అనుమ‌తి లేకుండానే 45 రోజులుగా తెలంగాణ జెన్‌కో శ్రీ‌శైలం, నాగార్జున‌సాగ‌ర్‌, పులిచింత‌ల ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్ప‌త్తి చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన శ్యామ‌ల‌రావు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ జారీచేసిన నోటిఫికేష‌న్ అక్టోబ‌రు 14వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌స్తోంద‌న్నారు. శ్రీ‌శైలం రిజ‌ర్వాయ‌రులో నీటిమ‌ట్టం 806 అడుగులే ఉంద‌ని, క‌నీసం 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ నుంచి నీటిని తీసుకోగ‌ల‌మ‌ని శ్యామ‌ల‌రావు తెలిపారు. పులిచింత‌ల నుంచి కింద‌కు విడుద‌ల చేసిన ఎనిమిది టీఎంసీల నీరు మొత్తం స‌ముద్రంపాలైంద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం జారీచేసిన నోటిఫికేష‌న్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పూర్తిగా ఆమోదం తెలుపుతోంద‌న్నారు.

జగన్, కేసీఆర్ రాజకీయాలకు ఇక ముగింపు ?

ఏపీలో ఉద్యోగాలివ్వ‌నున్న జ‌న‌సేన‌?

కేంద్ర గెజిట్‌తో ఏపీకి అన్యాయమే ?

నిరుద్యోగులకు శుభవార్త...1184 పోస్టులకు నోటిఫికేషన్ ?

క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌టి ద‌శ‌క‌న్నా రెండోద‌శ‌లో మ‌న దేశాన్ని ఎంత‌లా అత‌లాకుత‌లం చేసిందో మ‌న‌కు తెలిసిందే. ఇప్పుడు మూడోద‌శ వ‌స్తే త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, అది చాలా దారుణంగా ఉండ‌బోతోంద‌ని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా అంటున్నారు. దేశంలో క‌రోనా రెండోద‌శ ముగుస్తున్నందున ప‌లు రాష్ట్రాలు చాలావ‌ర‌కు ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నాయ‌ని, ఆ స‌డ‌లింపుల్లో ఏమాత్రం తేడా వ‌చ్చినా కేసులు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.

అతి భ‌యంక‌రం.. క‌రోనా మూడోద‌శ‌?

కేంద్ర గెజిట్‌ వల్ల ఏపీ నష్టమేనా ?

టీడీపీలో అచ్చెన్న ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉందా ?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>