PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/new-congress-president02ef8403-476a-48c7-807b-97a5d08705ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/new-congress-president02ef8403-476a-48c7-807b-97a5d08705ae-415x250-IndiaHerald.jpgఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబం నానా కష్టాలు పడుతోంది. గతంలో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండి పార్టీని సమర్ధవంతంగా నడిపింది. కానీ కొంత కాలం నుండి సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. NEW CONGRESS PRESIDENT{#}SoniaGandhi;rahul;Madhya Pradesh - Bhopal;Mohandas Karamchand Gandhi;Elections;Rahul Sipligunj;Ishtam;Congress;history;News;Party;CM'గాంధీ' కుటుంబాన్ని వీడనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ?'గాంధీ' కుటుంబాన్ని వీడనున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవి ?NEW CONGRESS PRESIDENT{#}SoniaGandhi;rahul;Madhya Pradesh - Bhopal;Mohandas Karamchand Gandhi;Elections;Rahul Sipligunj;Ishtam;Congress;history;News;Party;CMFri, 16 Jul 2021 09:00:00 GMTఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబం నానా కష్టాలు పడుతోంది. గతంలో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండి పార్టీని సమర్ధవంతంగా నడిపింది. కానీ కొంత కాలం నుండి సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పజెప్పాలని నిర్ణయించుకుంది. కానీ పార్టీలో ఎక్కువ మందికి రాహుల్ కి అధ్యక్ష పదవి ఇవ్వడం ఇష్టం లేదని తెలుస్తోంది. దీనితో ప్రత్యామ్నాయం కోసం కొంత కాలంగా పలువురి పేర్లను పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అధ్యక్ష పదవి కోసం త్వరలోనే ఎన్నికలను జరపనున్నారని అధికారిక సమాచారం. అయితే ఎన్నికలకు ముందే అధ్యక్ష పదవిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

మరి కొందరేమో కాంగ్రెస్ కి నూతన అధ్యక్షుడయ్యేది ఆయనేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియకపోయినా ఆయనెవరో ఆ వివరాలేంటో చూద్దాం. అతనెవరో కాదు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా ఎంతో నమ్మకంగా కొనసాగుతున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమలనాధ్ అని తెలుస్తోంది. ఆయన నిన్న సోనియా గాంధీ నివాసానికి వెళ్లి కలవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది. వీరిద్దరూ దాదాపుగా కొన్ని గంటల పాటు పార్టీ గురించి, విధి విధానాల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ భేటీ దేనికోసమనేది అధికారికంగా ఎటువంటి సమాచారం లేకపోయినా రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కమలనాధ్ ను అధ్యక్షుడిగా చేసేందుకే ఈ చర్చ జరింగిందని అంటున్నాయి.

వచ్చే నెలలో ఎలాగు అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో ఈ లోపే అధ్యక్షుడిగా కమలనాధ్ పేరును ప్రకటిస్తారని ప్రచారం ఊపందుకుంది. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మొదటి సారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన వారు అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించనున్నాడు, మరి ఏమి జరగనుందో తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే.



గుట్కా మంత్రులకు ఈటల పరిస్థితి రానుందా..?

జాబ్ క్యాలెండర్.. జగన్ కంటే కేసీఆర్ కే ఎక్కువ సమస్యలు..

కెనడాకి భారీసంఖ్యలో తరలిపోతున్న భారతీయులు..?

" మా" ఎన్నికలు : మంచు విష్ణు కు నాగబాబు కౌంటర్ ?

ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త అధ్యక్షుడి కోసం గాంధీ కుటుంబం నానా కష్టాలు పడుతోంది. గతంలో సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండి పార్టీని సమర్ధవంతంగా నడిపింది. కానీ కొంత కాలం నుండి సోనియా ఆరోగ్యం బాగా లేకపోవడంతో తన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీకి అప్పజెప్పాలని నిర్ణయించుకుంది.

కేసీఆర్ పరువు తీస్తున్న తెలంగాణ మంత్రులు ?

ఆ హీరోయిన్ల ను ఫాలో అవుతున్న రాశిఖన్న..!

మరో బీసీమంత్రి మెడకు చుట్టుకున్న హుజూరాబాద్ రాజకీయం..

ఆ ఇంట్లో ఐదుగురు కలెక్టర్ లే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>